Verb 1 Verb 2 Verb 3 Verb 4
take took taken taking
తీసుకోవడం
I take
నేను తీసుకుంటాను
nenu theesukuntaanu
I am taking
నేను తీసుకుంటున్నాను
nenu theesukunnaanu
I took
నేను తీసుకున్నాను
nenu theesukunnaanu
I do not take
నేను తీసుకొను
nenu theesukonu
I am not taking
నేను తీసుకుంటలేను
nenu theesukuntalenu
I did not take
నేను తీసుకోలేదు
nenu theesukoledhu