Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Conversations in the school


1. సమయం అయిపోయింది (samayam ayipoyindhi)

Time is over (దిస్ ఈజ్ ఓవర్)

 

2. ఐదు గంటలు అయిపోవడానికి ఐదు నిమిషాల సమయం ఉంది (aidhu gantalu ayipovadaaniki aidhu nimishaala samayam undhi)

There is 5 minutes time to over 5 o'clock (దేర్ ఈజ్ ఫైవ్ మినట్స్ టైమ్ టు ఓవర్ ఫైవ్ ఓ క్లాక్)


3. మనం నిమిషాల్లో వెళ్లాలి (manam aidhu nimishaallo vellaali)

We should go in 5 minutes (వి శుడ్ గో ఇన్ ఫైవ్ మినట్స్)


4. వెళ్లడానికి చివరి ఐదు నిమిషాలు (velladaaniki chivari aidhu nimishaalu)

Last 5 minutes to go (లాస్ట్ ఫైవ్ మినట్స్ టు గొ) 


5. గవర్నమెంట్ పరీక్ష షెడ్యూల్ రిలీజ్ చేసింది (government pareeksha schedule release chesindhi)

Government did release exam schedule (గవర్నమెంట్ డిడ్ రిలీస్ ఎగ్జామ్ షెడ్యూల్)


6. మనం షెడ్యూల్ తప్పకుండా అనుసరించాలి (manam schedule thappakundaa anusarinchaali)

We must follow schedule (వి మస్ట్ ఫాలో షెడ్యూల్)


7. మనం మన ప్రయత్నం చేస్తున్నాము తర్వాత వారి ఇష్టం (manam mana prayathnam chesthunnaamu tharvaatha vaari ishtam)

We are doing our try after that their interest (వి ఆర్ డూయింగ్ అవర్ ట్రై దట్ దైర్ ఇంటరెస్ట్) 


8. అది మన బాధ్యత (adhi maa bhaadhyatha)

That is our responsibility (దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ)


9. రూల్స్ పాటించండి (rules paatinchandi)

Follow the rules (ఫాలో ద రూల్స్)


10. రూల్స్ మనిషి కోసం, మనిషి రూల్స్ కోసం కాదు (rules manishi kosam, manishi rules kosam kaadhu) 

Rules are for human, not human for rules (రూల్స్ ఆర్ ఫర్ హ్యూమన్, నాట్ హ్యూమన్ ఫర్ రూల్స్)


11. నువ్వు ఎందుకు లేటుగా వచ్చావు? (nuvvu endhuku letugaa vachchaavu?)

Why did you come late? (వై డిడ్ యు కమ్ లేట్?)


12. నువ్వు లేటుగా వస్తున్నావు?   (nuvvu letugaa vasthunnaavu?)

Why are you coming late? (వై ఆర్ యు కమింగ్ లేట్?)


13. నువ్వు గంటల లోపు రావాలి (nuvvu thommidhi gantala lopu raavaali)

You should come before  9’o clock (యు శుడ్ కం బిఫోర్ నైన్ ఓ క్లాక్) 


14. వారు ఏమిటి? (vaaru emiti?)

What are they? (వాట్ ఆర్ ధె ) 


15. అవి ఏమిటి? (avi emiti?)

What are those? (వాట్ ఆర్ దోస్?)


16. నువ్వు వినగలవా? (nuvvu vinagalavaa?)

Can you hear? (కెన్ యు హియర్?)


17. నువ్వు నన్ను వినగలవా? (nuvvu nannu vinagalavaa?)

Can you hear me? (కెన్ యు హియర్ మి?)


18. నువ్వు వింటున్నావా? (nuvvu vintunnaavaa?)

Are you hearing? (ఆర్ యు హియరింగ్ ?)


19. సర్, మీరు దీని గురించి చెప్పారు దాని గురించి కాదు (sir, meeru dheeni gurinchi cheppaaru dhaani gurinchi kaadhu) 

Sir, you did tell about this not about that (సార్, యు డిడ్ టెల్ ఎబౌట్ దిస్ నాట్ ఎబౌట్ దట్) 


20. నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటావో అప్పుడు వారు పర్ఫెక్ట్ గా ఉంటారు (nuvvu eppudu perfect gaa untaavo appudu vaaru perfect gaa untaaru)

When you will be perfect then they will be perfect (వెన్ యు విల్ బి పర్ఫెక్ట్ దెన్ దే విల్ బి పర్ఫెక్ట్)


21. మేము ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు సమయాన్ని పెంచాము (memu enimidhi gantala nundi thommidhi gantala varaku samayaanni penchaamu)

We did extend time from 8:30 a.m. to 9 a.m. (వి డిడ్ ఎక్షెండ్ టైమ్ ఫ్రమ్ ఐట్ థర్టీ ఏ ఎం టు నైన్ ఏ ఎం.)  


22. నువ్వు మాట్లాడాలని అనుకుంటున్నావా? (nuvvu maatlaadaalani anukuntunnaavaa?)

Are you thinking to talk? (ఆర్ యు థింకింగ్ టు టాక్?) 


23. అవును, నేను  మాట్లాడాలని అనుకుంటున్నాను (avunu, nenu maatlaadaalani anukuntunnaanu)

Yes, I am thinking to talk (ఎస్, ఐ యాం థింకింగ్ టు టాక్) 


24. నువ్వు మాట్లాడాలనుకుంటే, ఇక్కడికి వచ్చి మాట్లాడండి (nuvvu maatlaadaalanukunte, ikkadaki vachchi maatlaadandi) 

If you will think to talk, come here and talk (ఇఫ్ యు విల్ థింక్ తో టాక్, కం హియర్ అండ్ టాక్)


25. నేను అక్కడికి రాలేను (nenu akkadiki raalenu)

I can not come to there (ఐ కెన్ నాట్ కం టు దేర్)


1. నెమ్మదిగా, నిదానంగా

Slowly


2. అరవకు, అరవకండి

Don't shout


3. తిరగకు, తిరగకండి

Don't roam


4. పడకు, పడకండి

Don't fall


5. తర్వాతి ఇద్దరు వ్యక్తులు

Next two members


6. నువ్వు నన్ను పిలిచావా? (మీరు నన్ను పిలిచారా?)

Did you call me?


7. నువ్వు నన్ను పిలవలేదా? (మీరు నన్ను పిలవలేదా?)  

Didn't you call me?


8. ఎవరు మంచిగా మాట్లాడుతున్నారు?

Who are talking nice?


9. నీకు జాబ్ వస్తది (నువ్వు జాబ్ పొందుతావు)

You will get job


10. నాకు నీ ఫోన్ అవసరం

Need your phone to me


11. అనవసరమైన మాటలు చెప్పకు (అనవసరమైన మాటలు చెప్పకండి)

Don't tell unnecessary talks


12. అనవసరమైన పదాలు చెప్పకు (అనవసరమైన పదాలు చెప్పకండి)

Don't tell unnecessary words


13. నేను నా మొదటి శాలరీ తో కొన్నాను

I did buy with my first salary


14. దూరం పాటించండి

Maintain distance


15. నేను పని పూర్తి చేశాను

I did complete work


16. నువ్వు బ్యాగ్ తేలేదా? (మీరు బ్యాగు తేలేదా) మీరు బ్యాగ్ తీసుకురాలేదా?

Didn't you bring bag


17. లేదు, నేను బ్యాగు తేలేదు (లేదు, నేను బ్యాగ్ తీసుకురాలేదు)

No, I did not bring bag


18. వారు చూస్తూ రాస్తున్నారు

There are seeing and writing


19. సెల్యూట్ చేయండి

Do salute


20. జాతీయ గీతం కోసం రెడీగా ఉండండి

Be ready for National Anthem


21. అతడు చాక్ పీస్ ని బ్రేక్ చేశాడు (విరగ్గొట్టాడు)

He did break chalk piece


22. ఇది ఓపెన్ చేయట్లేదు

It is not opening


23. నువ్వు ఇవ్వట్లేవా?

Aren’t you giving?


24. వారు వెళ్లాలని అనుకుంటున్నారు

They are thinking to go


25. వారు వెళ్లాలని అనుకోవట్లేదు

They are not thinking to go



1.      దాని గురించి ఆలోచించకు

Don’t think about that


2.      మొదట దీని మీద కాన్సన్ ట్రేట్ (ఏకాగ్రత) చేయి

Concentrate on this first.

3.      ఈ వెబ్సైటు ఓపెన్ కావట్లేదు  (ఈ వెబ్ సైట్ పనిచేయట్లేదు )

This website is not opening. (This website in not working)


4.      నన్ను అడగనివ్వండి

Let me ask


5.      మమ్మల్ని అడగనివ్వండి

Let us ask


6.      అతడిని (అతన్ని) అడగనివ్వండి

 Let him ask


7.      ఆమెని అడగనివ్వండి

Let her ask


8.      దీన్ని అడగనివ్వండి

Let it ask


9.      వారిని (వాళ్ళని) అడగనివ్వండి

Let them ask


10.  నువ్వు సైలెంట్ గా ఉండలేవా?

Can’t you stay silently?


11.  అతడు పేపర్లు చింపుతు ఇక్కడ విసిరేస్తున్నాడు.

He is tearing papers and throwing here.


12.  అతను నా మీద చాక్ పీస్ పౌడర్ విసిరేస్తున్నాడు

He is throwing chalk piece powder on me.


13.  నీ దారిలో వెళ్ళు

Go in your way


14.  నువ్వు రెండవ తరగతి విద్యార్ది కావు. నువ్వు పదవతరగతి విద్యార్దివి.

You are not second class student. You are tenth class student.


15.  పదవతరగతి లాగా ప్రవర్స్తించు

Behave like tenth class student.


16.  నాకు అర్ధంకాలేదు (నేను అర్డంచేసుకోలేదు)

I did not understand.


17.  నీకు అర్డంకాలేదా? (నువ్వు అర్డంచేసుకోలేదా?)

Didn’t you understand?


18.  పరిపూర్ణముగా (పర్ఫెక్ట్ గా) వారిని తయారుచేయండి

Make them perfect


19.  వారిని ఇవ్వండి

Give them


20.  వారికి ఇవ్వండి

Give to them


21.  నీకు అర్దంకాలేదు (నువ్వు అర్డంచేసుకోలేదు)

You did not understand


22.  వేగముగా రాయి

Write fastly


23.  నేను రాసాను

I did write


24.  నేను పూర్తిచేసాను

I did complete


25.  మాట్లాడడం ఆపండి

Stop talking

 


1.     మద్యలో బ్యాగ్ పెట్టండి.

Put bag in the middle.


2.    చివర కూర్చోండి.

Sit corner


3.    గమనించండి, నేను ఏమిటి మాట్లాడుతున్నానో 

Observe, what I am talking


4.    చేయి, నేను ఏమిటి మాట్లాడుతున్నానో

Do, what I am telling.


5.    ఇది నీ చివరి అవకాశం.

This is your last chance.


6.    అతడు సరిగా చదవట్లేడు. నేను అతడికి చెప్పవచ్చా?

He is not reading correctly. May I tell to him?


7.    వెళ్ళి చెప్పు

Go and tell.


8.    టీచర్ కి చెప్పు, ఈ కాగితం మీద హాజరు రాయమని

Tell to teacher, write attendance on this paper.


9.    సార్ లీవ్ లో ఉన్నాడా?

Is sir in leave?


10.  అవును, సార్ లీవ్ లో ఉన్నాడు.

Yes, sir is in leave.


11.   నువ్వు హోంవర్క్ పూర్తిచేస్తే, నేను బయటకి నిన్ను పంపిస్తాను.

If you will complete home work, I will send you outside.


12.  నేను ప్రమాణస్వీకారం చేస్తున్నాను.

I am doing oath.


13.  నువ్వు ఏ స్కూల్ లో పోయిన(గత) సంవత్సరం చదివావు?

Which school did you study last year in?


14.  నేను పోయిన(గత) సంవత్సరం పబ్లిక్ స్కూల్ లో చదివాను.

I did study in public school last year.


15.  ఫెయిర్ నోట్స్ లో రాయడం ముఖ్యం. (ఫెయిర్ నోట్స్ లో రాయడం ఇంపార్టంట్)

Writing in fair notes is important.


16.  ఇది క్లియర్ గా ఉందా?

Is it clear?


17.  అవును, అది క్లియర్ గా ఉంది.

Yes, that is clear.


18.  నేను ఇప్పటికే చెప్పెశాను (నేను ఇప్పటికే చెప్పాను)

I did tell already (I told already)


19.  ఇక్కడ నుండి ఈ పుస్తకం తీసుకో.

Take this book from here.


20. నీకు ఇది తెలుసా? (నువ్వు ఇది తెలుసుకున్నావా?)

Didn’t you know this?


21.  లేదు, నాకు ఇది తెలియదు (లేదు, నేను ఇది తెలుసుకోలేదు.)

No, I did not know this.


22. అక్కడ ఎవరు ఉన్నారు?

Who are there?


23. వారు విద్యార్దులు.

There are students.


24. ఇక్కడ ఏమిటి ఉంది?

What is here?


25. ఇక్కడ నా ఫోన్ ఉంది.

Here is my phone.


1.     అది అడిగింది.

That asked.


2.    నేను నీరు తాగవచ్చా?

May I drink water?


3.    అవును, నువ్వు నీరు తాగవచ్చు.

Yes, you may drink water.


4.    లేదు, నువ్వు నీరు తాగకపోవచ్చు.

No, you may not drink water.


5.    నేను నీరు తాగుతానా?

Will I drink water?


6.    అవును, నువ్వు నీరు తాగుతావు.

Yes, you will drink water.


7.    లేదు, నువ్వు నీరు తాగవు.

No, you will not drink water.


8.    కామెడి చేయకు.

Don’t do comedy.


9.    నేను ఏమీ చేయలేదు.

I did not do anything.


10.  సౌండ్ ఎక్కడ నుండి వచ్చింది?

Where is sound coming from?


11.   నువ్వు మాట్లాడితే, వారు మాట్లాడతారు.

If you will talk, they will talk.


12.  నువ్వు మాట్లాడట్లేదు కావున వారు మాట్లాడట్లేదు.

You are not talking so they are not talking.


13.  అక్కడ ఖాళీ ఉంది. (అక్కడ స్పేస్ ఉంది)

There is space.


14.  ఒకసారి ఇది చెక్ చేయి. (ఒకసారి ఇది పరీక్షించు)

Check this once.


15.  దయచేసి, నువ్వు అతని గురించి జాగ్రత్త తీసుకోగలవా?

Please, Can you take care about him?


16.  అవును, నేను అతని గురించి జాగ్రత్త తీసుకోగలను.

Yes, I can take care about him.


17.  అతడు కొన్ని పుస్తకాలు తెచ్చాడు  (అతడు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాడు)

He did bring some books. (He brought some books)


18.  పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి?

Where are books?


19.  సార్ ఎక్కడ పుస్తకాలు ఉంచాడు?

Where did sir keep books?


20. చూడు, అక్కడ షెల్ఫ్ లో పుస్తకాలు ఉన్నాయి.

See, there are books in shelf.


21.  నీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? (నువ్వు ఎన్ని సంవత్సరాల అనుభవాన్ని కలిగిఉన్నావు?)

How many years experience did you have?


22. నాకు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది.  (నేను ఐదు సంవత్సరాల అనుభవాన్ని కలిగిఉన్నాను)

I did have 5 years experience.


23. టీచర్ చెప్తది, నువ్వు ఎప్పుడు బెల్ మోగించాలో

Teacher will tell, when you should ring bell.


24. నేను తర్వాత పరీక్షిస్తాను. ఇది పనిచేయట్లేదు.

I will check later. It is not working.


25. పుస్తకాలు మూయండి మరియు బ్యాగ్ లో ఉంచండి.

Close the books and keep in the bag.



1.     నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు. సార్ టైమ్ చూడట్లేదు (చూస్తలేడు)

You are being silent. Sir is not seeing time.


2.    సార్ కొనసాగింపుగా భోదిస్తున్నాడు(సార్ కంటిన్యూయస్ గా భోదిస్తున్నాడు)  

Sir is teaching continuously.


3.    అబ్బాయి, సార్ పిలుస్తున్నాడు. వెళ్ళు 

Boy, sir is calling, go.


4.    అబ్బాయిలందరు, ఇక్కడ రండి. 

All boys, come here.


5.    కిందకి వెళ్ళి సమాధాన పత్రాలు తెండి. (కిందకి వెళ్ళి  సమాధాన పత్రాలు తీసుకొనిరండి)

Go down and bring answer sheets.


6.    మీకు విశ్రాంతి ఉందా?

Is leisure to you?


7.    అవును, నాకు విశ్రాంతి ఉంది.

Yes, leisure is to me.


8.    టీచర్ కి విశ్రాంతి ఉందా? (టీచర్ విశ్రాంతి కలిగిఉన్నాడా?)

Did teacher have leisure?


9.    అవును, టీచర్ కి విశ్రాంతి ఉంది. (అవును, టీచర్ విశ్రాంతి కలిగిఉన్నాడు)

Yes, teacher did have leisure.


10.  నేను చాక్ పీస్ ఇవ్వవచ్చా?

May I give chalk piece?


11.   ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించండి.

Try to talk English.


12.  ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నించండి.

Try to talk in English.


13.  నువ్వు ఏమిటి మాట్లాడుతున్నావు?

What are you talking?


14.  నన్ను మాట్లాడనివ్వండి. 

Let me talk.


15.  ఆమెని మాట్లాడనివ్వకండి.

Don’t let her talk.


16.  సరిగ్గా మాస్క్ ధరించు

Wear mask correctly.


17.  హే, మాట్లాడకు

Hey, don’t talk


18.  నువ్వు ఆస్క్ వర్బ్ ఫార్మ్స్ చెప్పగలవా?

Can you tell verb forms of ask?


19.  నువ్వు ఎందుకు మాస్క్ తీసేశావు?

Why did you remove mask?


20. మాస్క్ తే (మాస్క్ తీసుకొని రండి)

Bring mask.


21.  ఇది లాగా కనిపిస్తుంది కానీ ఇది కాదు. ఇది O.   

It is appearing as R but it is not R. It is O.


22. ఇవి నాలుగు వర్బ్ ఫార్మ్స్.

These are 4 verb forms.


23. ఇవి వెర్బ్ ఫార్మ్స్. 

These are verb forms.


24. సీరియల్ విధముగా

Serial wise.


25. అది ask లేదా asked?  (అది ఆస్కా లేదా ఆస్క్ డా?)

Is that ask or asked?











A: Good morning Teacher.
B: Good morning Humera.

A : When did you come to school?
B: I came to school at 8:40 am

A: Did you have a pen?
B : Yes, I have a pen.

A: Where is your Telugu text book?
B : My Telugu text book is in my bag.

A : Go and bring chalk piece.
B: Ok, Teacher.

A : open your note book.
B : Ok, Teacher