Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

fight answers


I fight 
నేను కోట్లడతాను

I do not fight 
నేను కొట్లాడను 


I am fighting 
నేను కొట్లాడుతున్నాను 


I am not fighting 
నేను కొట్లాడుతలేను 


 I fought  
నేను కొట్లాడాను 


I did not fight
నేను కొట్లాడలేదు