నేను తీసుకుంటాను
I will take
నేను తీసుకోను
I will not take
నేను తీసుకుంటున్నాను
I am taking
నేను తీసుకుంటలేను
(నేను తీసుకోవట్లేను,
నేను తీసుకోవడం లేదు)
I am not taking
నేను తీసుకున్నాను
I did take
నేను తీసుకోలేదు
I did not take
www.SpokenEnglishEasyNow.com
నువ్వు తీసుకుంటావు
You will take
నువ్వు తీసుకోవు
You will not take
నువ్వు తీసుకుంటున్నావు
You are taking
నువ్వు తీసుకుంటలేవు
(నువ్వు తీసుకోవట్లేవు,
నువ్వు తీసుకోవడం లేదు)
You are not taking
నువ్వు తీసుకున్నావు
You did take
నువ్వు తీసుకోలేదు
You did not take
ఆమె తీసుకుంటది
She will take
ఆమె తీసుకోదు
She will not take
ఆమె తీసుకుంటున్నది
She is taking
ఆమె తీసుకుంటలేదు
(ఆమె తీసుకోవట్లేదు,
ఆమె తీసుకోవడం లేదు)
She is not taking
ఆమె తీసుకుంది
She did take
ఆమె తీసుకోలేదు
She did not take
I do not take
I am taking
I am not taking
I took
I did not take
నేను తీసుకుంటాను
నేను తీసుకోను
నేను తీసుకుంటున్నాను
నేను తీసుకుంటలేను
నేను తీసుకున్నాను
నేను తీసుకోలేదు