Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

tear answes

I tear
నేను చింపుతాను


I do not tear
నేను చింపను

I am tearing
నేను చింపుతున్నాను


I am not tearing
నేను చింపుతలేను


I tore
నేను చింపాను


I did not tear
నేను చింపలేదు