Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Easy Now in Telugu

What is the meaning of
1. Eat = తినడం
2. Drink =  త్రాగడం
3. Read = చదవడం
4. Write = వ్రాయడం
5. Go = వెళ్ళడం
6. Come = రావడం
7. Give = ఇవ్వడం
8. Take = తీసుకోవడం
9. Know  =  తెలుసుకోవడం
10. Have =  కలిగి ఉండడం

11. Please, eat = దయచేసి తినండి
12. Please, drink = దయచేసి త్రాగండి
13. Please, read = దయచేసి చదవండి
14. Please, write = దయచేసి వ్రాయండి
15. Please, go = దయచేసి వెళ్ళండి
16. Please, come = దయచేసి రండి
17. Please, give = దయచేసి ఇవ్వండి
18. Please, take = దయచేసి తీసుకోండి
19. Please, know = దయచేసి తెలుసుకోండి
20. Please, have = దయచేసి కలిగి ఉండండి




Spoken English Easy Now




Eat banana = అరటిపండు తినండి
Drink water = నీళ్ళు త్రాగండి
Read lesson = పాఠం చదవండి
Write exam = పరీక్ష వ్రాయండి
Go to home = ఇంటికి వెళ్ళండి
Come to school = బడికి రండి
Give book = పుస్తకం ఇవ్వండి
Take pen = పెన్ తీసుకోండి
Know truth =  నిజం తెలుసుకోండి
Have eraser = రబ్బర్ కలిగి ఉండండి

Don’t eat = తినకండి
Don’t drink = త్రాగకండి
Don’t read = చదవకండి
Don’t write = వ్రాయకండి
Don’t go = వెళ్ళకండి
Don’t come = రాకండి
Don’t give = ఇవ్వకండి
Don’t take = తీసుకోకండి
Don’t know = తెలుసుకోకండి
Don’t have = కలిగి ఉండకండి

Do you eat? Yes, I eat.
మీరు తింటారా? అవును, నేను తింటాను
Do not you eat? No, I do not eat.
మీరు తినరా? లేదు, నేను తినను


Spoken English Easy Now




Are you eating? Yes, I am eating
మీరు తింటున్నారా? అవును, నేను తింటున్నాను

Are not you eating? No, I am not eating
మీరు తింటలేరా? లేదు, నేను తింటలేను

Did you eat? Yes, I ate
మీరు తిన్నారా? అవును, నేను తిన్నాను

Did not you eat? No, I did not eat
మీరు తినలేదా? లేదు, నేను తినలేదు
Do you drink? Yes, I drink
మీరు త్రాగుతారా? అవును, నేను త్రాగుతాను
Do not you drink? No, I do not drink
మీరు త్రాగరా? లేదు, నేను త్రాగను
Are you drinking? Yes, I am drinking
మీరు త్రాగుతున్నారా? అవును, నేను త్రాగుతున్నాను
Are not you drinking? No, I am not drinking
మీరు త్రాగుతలేరా? లేదు, నేను త్రాగుతలేను

Did you drink? Yes, I drank
మీరు త్రాగారా? అవును, నేను త్రాగాను
Did not you drink? No, I did not drink
మీరు త్రాగలేదా? లేదు, నేను త్రాగలేదు
Do you read? Yes, I read
మీరు చదువుతారా? అవును, నేను చదువుతాను
Do not you read? No, I do not read
మీరు చదవరా? లేదు, నేను చదవను
Are you reading? Yes, I am reading
మీరు చదువుతున్నారా? అవును, నేను చదువుతున్నాను

Are not you reading? No, I am not reading
మీరు చదువుతలేరా? లేదు, నేను చదువుతలేను
Did you read? Yes, I read
మీరు చదివారా? అవును, నేను చదివాను
Did not you read? No, I did not read
మీరు చదవలేదా? లేదు, నేను చదవలేదు
Do you write? Yes, I write
మీరు వ్రాస్తారా? అవును, నేను వ్రాస్తాను
Do not you write? No, I do not write
మీరు వ్రాయరా? లేదు, నేను వ్రాయను
Are you writing? Yes, I am writing
మీరు వ్రాస్తున్నారా? అవును, నేను వ్రాస్తున్నాను
Are not you writing? No, I am not writing
మీరు వ్రాస్తలేరా? లేదు, నేను వ్రాస్తలేను
Did you write? Yes, I wrote
మీరు వ్రాసారా? అవును, నేను వ్రాసాను
.
Did not you write? No, I did not write
మీరు వ్రాయలేదా? లేదు, నేను వ్రాయలేదు


Do you go? Yes, I go
మీరు వెళతారా? అవును, నేను వెళతాను


Do not you go? No, I do not go
మీరు వెళ్ళరా? లేదు, నేను వెళ్ళను
Are you going? Yes, I am going
మీరు వెళుతున్నారా? అవును, నేను వెళుతున్నాను

Are not you going? No, I am not going
మీరు వెళుతలేరా? లేదు, నేను వెళుతలేను
Did you go? Yes, I went
మీరు వెళ్ళారా? అవును, నేను వెళ్లాను

Did not you go? No, I did not go
మీరు వెళ్ళలేదా? లేదు, నేను వెళ్ళలేదు
Do you come? Yes, I come
మీరు వస్తారా? అవును, నేను వస్తాను
Do not you come? No, I do not come
మీరు రారా? లేదు, నేను రాను
Are you coming? Yes, I am coming
మీరు వస్తున్నారా? అవును, నేను వస్తున్నాను
Are not you coming? No, I am not coming
మీరు వస్తలేరా? లేదు, నేను వస్తలేను
Did you come? Yes, I came
మీరు వచ్చారా? అవును, నేను వచ్చాను


Did not you come? No, I did not come
మీరు రాలేదా? లేదు, నేను రాలేదు


Spoken English Easy Now



 you give? Yes, I give
మీరు ఇస్తారా? అవును, నేను ఇస్తాను
Do not you give? No, I do not give
మీరు ఇవ్వరా? లేదు, నేను ఇవ్వను
Are you giving? Yes, I am giving
మీరు ఇస్తున్నారా? అవును, నేను ఇస్తున్నాను

Are not you giving? No, I am not giving
మీరు ఇస్తలేరా? లేదు, నేను ఇస్తలేను
Did you give? Yes, I gave
మీరు ఇచ్చారా? అవును, నేను ఇచ్చాను

Did not you give? No, I did not give
మీరు ఇవ్వలేదా? లేదు, నేను ఇవ్వలేదు
Do you take? Yes, I take
మీరు తీసుకుంటారా? అవును, నేను తీసుకుంటాను

Do not you take? No, I do not take
మీరు తీసుకోరా? లేదు, నేను తీసుకోను
Are you taking? Yes, I am taking
మీరు తీసుకుంటున్నారా? అవును, నేను తీసుకుంటున్నాను

Are not you taking? No, I am not taking
మీరు తీసుకుంటలేరా? లేదు, నేను తీసుకుంటలేను

Did you take? Yes, I took
మీరు తీసుకున్నారా? అవును, నేను తీసుకున్నాను
Spoken English Easy Now

Did not you take? No, I did not take
మీరు తీసుకోలేదా? లేదు, నేను తీసుకోలేదు

Do you know? Yes, I know
మీరు తెలుసుకుంటారా? అవును, నేను తెలుసుకుంటాను
Do not you know? No, I do not know
మీరు తెలుసుకోరా? లేదు, నేను తెలుసుకొను
Are you knowing? Yes, I am knowing
మీరు తెలుసుకుంటున్నారా? అవును, నేను తెలుసుకుంటున్నాను
Are not you knowing? No, I am not knowing
మీరు తెలుసుకుంటలేరా? లేదు, నేను తెలుసుకుంటలేను

Did you know? Yes, I knew
మీరు తెలుసుకున్నారా? అవును, నేను తెలుసుకున్నాను(నాకు తెలుస)

Did not you know? No, I did not know
మీరు తెలుసుకోలేదా? లేదు, నేను తెలుసుకోలేదు(నాకు తెలియదు)

Do you have? Yes, I have
మీరు కలిగి ఉంటారా? అవును, నేను కలిగి ఉంటాను
Do not you have? No, I do not have
మీరు కలిగి ఉండరా? లేదు, నేను కలిగి ఉండను
Are you having? Yes, I am having
మీరు కలిగి ఉంటున్నారా? అవును, నేను కలిగి ఉంటున్నాను

Are not you having? No, I am not having
మీరు కలిగి ఉంటలేరా? లేదు, నేను కలిగి ఉంటలేను


Did you have? Yes, I have
మీరు కలిగి ఉన్నారా? అవును, నేను కలిగి ఉన్నాను
Did not you have? No, I did not have
మీరు కలిగి ఉండలేదా? లేదు, నేను కలిగి ఉండలేదు

What do you eat? I eat banana
మీరు ఏమిటి తింటారు? నేను అరటిపండు తింటాను

What do not you eat? I do not eat banana
మీరు ఏమిటి తినరు? నేను అరటిపండు తినను
What are you eating? I am eating banana
మీరు ఏమిటి తింటున్నారు? నేను అరటిపండు తింటున్నాను

What are not you eating? I am not eating banana
మీరు ఏమిటి తింటలేరు? నేను అరటిపండు తింటలేను

What did you eat? I ate banana
మీరు ఏమిటి తిన్నారు? నేను అరటిపండు తిన్నాను

What did not you eat? I did not eat banana
మీరు ఏమిటి తినలేదు? నేను అరటిపండు తినలేదు
What do you drink?      I drink water
మీరు ఏమిటి త్రాగుతారు? నేను నీళ్ళు  త్రాగుతాను
What do not you drink? I do not drink water
మీరు ఏమిటి త్రాగరు? నేను నీళ్ళు  త్రాగను
What are you drinking? I am drinking water
మీరు ఏమిటి త్రాగుతున్నారు? నేను నీళ్ళు  త్రాగుతున్నాను


Spoken English Easy Now



What are not you drinking? I am not drinking water
మీరు ఏమిటి త్రాగుతలేరు ? నేను నీళ్ళు  త్రాగుతలేను
What did you drink? I drank water
మీరు ఏమిటి త్రాగారు? నేను నీళ్ళు  త్రాగాను
What did not you drink? I did not drink water
మీరు ఏమిటి త్రాగలేదు? నేను నీళ్ళు  త్రాగలేదు
What do you read? I read lesson
మీరు ఏమిటి చదువుతారు? నేను పాఠం చదువుతాను

What do not you read? I do not read lesson.
మీరు ఏమిటి చదవరు? నేను పాఠం చదవను
What are you reading? I am reading lesson
మీరు ఏమిటి చదువుతున్నారు? నేను పాఠం చదువుతున్నాను
What are not you reading? I am not reading
మీరు ఏమిటి చదువుతలేరు? నేను పాఠం చదువుతలేను
What did you read? I read lesson
మీరు ఏమిటి చదివారు? నేను పాఠం చదివాను

What did not you read? I did not read lesson
మీరు ఏమిటి చదవలేదు? నేను పాఠం చదవలేదు

What do you write? I write exam
మీరు ఏమిటి వ్రాస్తారు? నేను పరీక్ష వ్రాస్తాను

What do not you write? I do not write exam
మీరు ఏమిటి వ్రాయరు? నేను పరీక్ష వ్రాయను

What are you writing? I am writing exam
మీరు ఏమిటి వ్రాస్తున్నారు? నేను పరీక్ష వ్రాస్తున్నాను
What are not you writing? I am not writing exam
మీరు ఏమిటి వ్రాస్తలేరు? నేను పరీక్ష వ్రాస్తలేను

What did you write? I wrote exam
మీరు ఏమిటి వ్రాసారు? నేను పరీక్ష వ్రాసాను.
What  did not you write? I did not write exam
మీరు ఏమిటి వ్రాయలేదు? నేను పరీక్ష వ్రాయలేదు

Where do you go? I go to school
మీరు ఎక్కడ వెళతారు? నేను బడికి వెళతాను
Where do not you go? I do not go to school
మీరు ఎక్కడ వెళ్ళరు? నేను బడికి వెళ్ళను
Where  are you going? I am going to school
మీరు ఎక్కడ వెళుతున్నారు? నేను బడికి వెళుతున్నాను

Where are not you going? I am not going to school
మీరు ఎక్కడ వెళుతలేరు? నేను బడికి వెళుతలేను
Where did you go? I went to school
మీరు ఎక్కడ వెళ్ళారు? నేను బడికి వెళ్లాను


Where did not you go? I did not go to school
మీరు ఎక్కడ వెళ్ళలేదు? నేను బడికి వెళ్ళలేదు


Spoken English Easy Now




Where do you come? I come to school
మీరు ఎక్కడ వస్తారు? నేను బడికి వస్తాను
Where do not you come? I do not come to school
మీరు ఎక్కడ రారు? నేను బడికి రాను
Where are you coming? I am coming to school
మీరు ఎక్కడ వస్తున్నారు? నేను బడికి వస్తున్నాను


Where are not you coming? I am not coming to school
మీరు ఎక్కడ వస్తలేరు? నేను బడికి వస్తలేను
Where did you come? I came to school
మీరు ఎక్కడ వచ్చారు? నేను బడికి వచ్చాను

Where did not you come? I did not come to school
మీరు ఎక్కడ రాలేదు? నేను బడికి రాలేదు
What do you give? I give book
మీరు ఏమిటి ఇస్తారు? నేను పుస్తకం ఇస్తాను
What do not you give? I do not give book
మీరు ఏమిటి ఇవ్వరు? నేను పుస్తకం ఇవ్వను
What are you giving? I am giving book
మీరు ఏమిటి ఇస్తున్నారు? నేను పుస్తకం ఇస్తున్నాను
What are not you giving? I am not giving
మీరు ఏమిటి ఇస్తలేరు? నేను పుస్తకం ఇస్తలేను
What  did you give? I gave book
మీరు ఏమిటి ఇచ్చారు? నేను పుస్తకం ఇచ్చాను


What did not you give? I did not give book
మీరు ఏమిటి ఇవ్వలేదు? నేను పుస్తకం ఇవ్వలేదు

What do you take? I take pen
మీరు ఏమిటి తీసుకుంటారు? నేను పెన్ తీసుకుంటాను

What do not you take? I do not take pen
మీరు ఏమిటి తీసుకోరు? నేను పెన్ తీసుకోను
What are you taking? I am taking pen
మీరు ఏమిటి తీసుకుంటున్నారు? నేను పెన్ తీసుకుంటున్నాను

What are not you taking? I am not taking pen
మీరు ఏమిటి తీసుకుంటలేరు? నేను పెన్ తీసుకుంటలేను
What did you take? I took pen
మీరు ఏమిటి తీసుకున్నారు? నేను పెన్ తీసుకున్నాను

What did not you take? I did not take pen
మీరు ఏమిటి తీసుకోలేదు? నేను పెన్ తీసుకోలేదు
What do you know? I know your name
మీరు ఏమిటి తెలుసుకుంటారు? నేను మీ పేరు తెలుసుకుంటాను
What do not you know? I do not know your name
మీరు ఏమిటి తెలుసుకోరు? నేను మీ పేరు తెలుసుకొను
What are you knowing? I am knowing your name
మీరు ఏమిటి తెలుసుకుంటున్నారు? నేను మీ పేరు తెలుసుకుంటున్నాను
What are not you knowing? I am not knowing your name
మీరు ఏమిటి తెలుసుకుంటలేరు? నేను మీ పేరు తెలుసుకుంటలేను



Spoken English Easy Now




What did you know? I knew your name
మీరు ఏమిటి తెలుసుకున్నారు? నేను మీ పేరు తెలుసుకున్నాను

What did not you know? I did not know your name
మీరు ఏమిటి తెలుసుకోలేదు? నేను మీ పేరు తెలుసుకోలేదు

What do you have? I have pen
మీరు ఏమిటి కలిగి ఉంటారు? నేను పెన్ కలిగి ఉంటాను
What do not you have? I do not have pen
మీరు ఏమిటి కలిగి ఉండరు? నేను పెన్ కలిగి ఉండను

What are you having? I am having pen
మీరు ఏమిటి కలిగి ఉంటున్నారు? నేను పెన్ కలిగి ఉంటున్నాను

What are not you having? I am not having pen
మీరు ఏమిటి కలిగి ఉంటలేరు? నేను పెన్ కలిగి ఉంటలేను
What did you have? I have pen
మీరు ఏమిటి కలిగి ఉన్నారు? నేను పెన్ కలిగి ఉన్నాను

What did not you have? I did not have pen
మీరు ఏమిటి కలిగి ఉండలేదు? నేను పెన్ కలిగి ఉండలేదు
What is this? This is a book
ఇది ఏమిటి? ఇది ఒక పుస్తకం

What is that? That is a pen
అది ఏమిటి? అది ఒక పెన్



What are these? These are note books
ఇవి ఏమిటి? ఇవి నోట్ బుక్స్

What are those? Those are pencils
అవి ఏమిటి? అవి పెన్సిల్స్


How is this? This is super
ఇది ఎలా ఉంది? ఇది చాలా బావుంది
How is that? That is good
అది ఎలా ఉంది? అది మంచిగా ఉంది
How are these? These are nice
ఇవి ఎలా ఉన్నాయి? ఇవి  బావున్నాయి

How are those? Those are excellent
అవి ఎలా ఉన్నాయి? అవి చాలా బావున్నాయి

Where is this? This is in the class
ఇది ఎక్కడ ఉంది? ఇది తరగతిలో ఉంది
Where is that? That is in home
అది ఎక్కడ ఉంది? అది ఇంటిలో ఉంది

Where are these? These are on the table
ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇవి టేబుల్ మీద ఉన్నాయి

.Where are those? Those are in the chair
అవి ఎక్కడ ఉన్నాయి? అవి కుర్చీలో ఉన్నాయి


When is this? This is now
ఇది ఎప్పుడు ఉంది? ఇది ఇప్పుడు ఉంది



Spoken English Easy Now




When is that? That is before ten minutes
అది ఎప్పుడు ఉంది? అది పది నిమిషాల ముందు ఉంది

When are these? These are morning
ఇవి ఎప్పుడు ఉన్నాయి? ఇవి ఉదయం ఉన్నాయి

When are those? Those are yesterday
అవి ఎప్పుడు ఉన్నాయి? అవి నిన్న ఉన్నాయి

Which is this? This is there
ఇది ఏది? ఇది అక్కడ ఉంది

Which is that? That is in room
అది ఏది? అది గదిలో ఉంది



Why is this? This is for work
ఇది ఎందుకు ఉంది? ఇది పని కోసం ఉంది

Why is that? That is for work
అది ఎందుకు ఉంది అది పని కోసం ఉంది

How much is this? This is ten rupees
ఇది ఎంత ఉంది? ఇది పది రూపాయలు ఉంది

How much is that? That is five rupees
అది ఎంత ఉంది? అది ఐదు రూపాయలు


How much are these? These are hundred rupees
ఇవి ఎంత ఉన్నాయి. ఇవి వంద రూపాయలు ఉన్నాయి

How much are those? Those are five hundred rupees
అవి ఎంత ఉన్నాయి? అవి ఐదు వందల రూపాయలు ఉన్నాయి

Whose book is this? This is zoya book
ఇది ఎవరి పుస్తకం? ఇది జోయ పుస్తకం

Whose pen is that? That is arisha pen
అది ఎవరి పెన్? ఇది అరీశ పెన్

.Whose pens are these? These are students pens
ఇవి ఎవరి పెన్నులు? ఇవి విద్యార్ధుల పెన్నులు

Whose erasers are those? Those are children erasers
అవి ఎవరి రబ్బర్లు? అవి పిల్లల రబ్బర్లు

Whom do you call? I call Tagore
మీరు ఎవరిని పిలుస్తారు? నేను టాగూర్ ని పిలుస్తాను

Whom do not you call? I do not call Shiva Charan
మీరు ఎవరిని పిలవరు? నేను చరణ్ ని పిలవను

Whom are you calling? I am calling Dil Nawaz
మీరు ఎవరిని పిలుస్తున్నారు నేను దిల్ నవాజ్ ని పిలుస్తున్నాను

Whom are not you calling? I am not calling Charan.
మీరు ఎవరిని పిలుస్తలేరు? నేను నేను చరణ్ తేజ ని పిలుస్తలేను

Whom did you call? I called Faisal
మీరు ఎవరిని పిలిచారు? నేను ఫైజల్ ని పిలిచాను

Whom did not you call? I did not call Atif
మీరు ఎవరిని పిలవలేదు? నేను ఆతిఫ్ ని పిలవలేదు
What is your name?
నీ పేరు ఏమిటి?




Spoken English Easy Now





How old are you?
మీ వయస్సు ఎంత?

Which class are you studying?
నీవు ఏ తరగతి చదువుతున్నావు?

What is your School name?
మీ స్కూల్ పేరు ఏమిటి?

What is your mother name?
నీ తల్లి పేరు ఏమిటి?

What is your father name?
నీ తండ్రి పేరు ఏమిటి?

What is the time now?
ఇప్పుడు సమయం ఎంత?

Did English sir come?
ఇంగ్లీష్ సర్ వచ్చారా?

Stand straight
సరిగా నిలబడండి?
Keep here
ఇక్కడ ఉంచండి

Why did you come late?
నీవు ఎందుకు ఆలస్యముగా వచ్చావు?

Mathematics sir took duster
గణితం ఉపాధ్యాయుడు డస్టర్ తీసుకున్నాడు


Do not call
పిలవకండి

Do not talk
మాట్లాడకండి

Do not fight
కొట్లాడకండి

Do not sit
కూర్చోకండి

Do not stand
నిలబడకండి

Where is sir?
సార్ ఎక్కడ ఉన్నాడు?


Sir is here
సార్ ఇక్కడ ఉన్నాడు

Can I sharp pencil?
పెన్సిల్ సార్ప్ చేయగలనా?

I completed
నేను పూర్తిచేసాను
I did not complete
నేను పూర్తిచేయలేదు

I read
నేను చదివాను



Spoken English Easy Now




I did not read
నేను చదవలేదు

I went
నేను వెళ్లాను

 I did not go
నేను వెళ్ళలేదు

I came
నేను వచ్చాను

I did not come
నేను రాలేదు

He is telling lies
అతడు అబద్ధాలు చెబుతున్నాడు

He is taking my eraser
అతడు నా రబ్బర్ తీసుకున్నాడు

May I come in Sir?
నేను లోపలి రావచ్చా సార్?

Shall I take your book?
నేను నీ పుస్తకం తీసుకోగలనా?
Shall I take your book?
నేను నీ పుస్తకం తీసుకోగలనా?

Can you give your notebook?
నీవు నీ నోట్ బుక్ ఇవ్వగలవా?

Can you give your pen?
నీవు నీ పెన్ ఇవ్వగలవా?

This boy is telling, He did not complete lunch
ఈ అబ్బాయి చెపుతున్నాడు, అతడు లంచ్ పూర్తి చేయలేదు




There is no duster
అక్కడ డస్టర్ లేదు

Where is duster?
డస్టర్ ఎక్కడ ఉంది?

Duster is here
డస్టర్ ఇక్కడ ఉంది

Who are talking?
ఎవరు మాట్లాడుతున్నారు?

These two boys are talking
ఈ ఇద్దరు అబ్బాయులు మాట్లాడుతున్నారు

Did you complete?
నీవు పూర్తిచేసావా?

Yes, I completed
అవును, నేను పూర్తి చేసాను

Did not you complete?
నీవు పూర్తి చేయలేదా?




Spoken English Easy Now




No, I did not complete
లేదు, నేను పూర్తిచేయలేదు

Did you have pen?
నీవు పెన్ కలిగి ఉన్నావా?
(నీ దగ్గర పెన్ ఉందా?)

Yes, I have pen
అవును, నేను పెన్ కలిగి ఉన్నాను
(అవును, నా దగ్గర ఉంది)

Did not you have pen?
నీవు పెన్ కలిగి లేవా?
(నీ దగ్గర పెన్ లేదా?)

No, I did not have pen
లేదు, నేను పెన్ కలిగి లేను
(నా దగ్గర పెన్ లేదు)

Whose note book is this?
ఇది ఎవరి నోట్ బుక్?

This is Asif note book
ఇది ఆసిఫ్ నోట్ బుక్

Is this your pen?
ఇది నీ పెన్నా?

Yes, This is my pen
అవును, ఇది నా పెన్

This girl is talking.
ఈ అమ్మాయి మాట్లాడుతుంది?

This boy is shouting
ఈ అబ్బాయి అరుస్తున్నాడు

Shall I drink water?
నేను నీళ్ళు త్రాగగలనా?

Where did you go?
మీరు ఎక్కడ వెళ్ళారు?

I went to near principal sir
నేను ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్లాను

Bell rang
గంట మ్రోగింది
Is this correct?
ఇది సరిగా ఉందా?

Created by :
Rudra Venkateshwarlu
Founder of Spoken English Easy Now