సమాధానాలు - Answers
నేను అన్నం తింటాను
I
will eat rice
I
eat rice
నేను అన్నం తినను
I
will not eat rice
I
do not eat rice
నేను అన్నం తింటున్నాను
I
am eating rice
నేను అన్నం తినట్లేను
I
am not eating rice
నేను అన్నం తిన్నాను
I
ate rice
I
have eaten rice
నేను అన్నం తినలేదు
I
did not eat rice
I
have not eaten rice
మేము అన్నం తింటాము
We
will eat rice
We
eat rice
మేము అన్నం తినము
We
will not eat rice
We
do not eat rice
మేము అన్నం తింటున్నాము
We
are eating rice
మేము అన్నం తినట్లేము
We
are not eating rice
మేము అన్నం తిన్నాము
We
ate rice
We
have eaten rice
మేము అన్నం తినలేదు
We
did not eat rice
We
have not eaten rice
నువ్వు అన్నం తింటావు
You
will eat rice
You
eat rice
నువ్వు అన్నం తినవు
You
will not eat rice
You
do not eat rice
నువ్వు అన్నం తింటున్నావు
You
are eating rice
నువ్వు అన్నం తినట్లేవు
You
are not eating rice
నువ్వు అన్నం తిన్నావు
You
ate rice
You
have eaten rice
నువ్వు అన్నం తినలేదు
You
did not eat rice
You
have not eaten rice
మీరు అన్నం తింటారు
You
will eat rice
You
eat rice
మీరు అన్నం తినరు
You
will not eat rice
You
do not eat rice
మీరు అన్నం తింటున్నారు
You
are eating rice
మీరు అన్నం తినట్లేరు
You
are not eating rice
మీరు అన్నం తిన్నారు
You
ate rice
You
have eaten rice
మీరు అన్నం తినలేదు
You
did not eat rice
You
have not eaten rice
అతడు అన్నం తింటాడు
He
will eat rice
He
eats rice
అతడు అన్నం తినడు
He
will not eat rice
He
does not eat rice
అతడు అన్నం తింటున్నాడు
He
is eating rice
అతడు అన్నం తినట్లేడు
He
is not eating rice
అతడు అన్నం తిన్నాడు
He
ate rice
He
has eaten rice
అతడు అన్నం తినలేదు
He
did not eat rice
He
has not eaten rice
ఇది అన్నం తింటది
It
will eat rice
It
eats rice
ఇది అన్నం తినదు
It
will not eat rice
It
does not eat rice
ఇది అన్నం తింటున్నది
It
is eating rice
ఇది అన్నం తినట్లేదు
It
is not eating rice
ఇది అన్నం తిన్నది
It
ate rice
It
has eaten rice
ఇది అన్నం తినలేదు
It
did not eat rice
It
has not eaten rice
వారు అన్నం తింటారు
They
will eat rice
They
eat rice
వారు అన్నం తినరు
They
will not eat rice
They
do not eat rice
వారు అన్నం తింటున్నారు
They
are eating rice
వారు అన్నం తినట్లేరు
They
are not eating rice
వారు అన్నం తిన్నారు
They
ate rice
They
have eaten rice
వారు అన్నం తినలేదు
They
did not eat rice
They
have not eaten rice
రమ్య అన్నం తింటది
Ramya
will eat rice
Ramya
eats rice
రమ్య అన్నం తినదు
Ramya
will not eat rice
Ramya
does not eat rice
రమ్య అన్నం తింటుంది
Ramya
is eating rice
రమ్య అన్నం తినట్లేదు
Ramya
is not eating rice
రమ్య అన్నం తిన్నది
Ramya
ate rice
Ramya
has eaten rice
రమ్య అన్నం తినలేదు
Ramya
did not eat rice
Ramya
has not eaten rice
కిరణ్ అన్నం తింటాడు
Kiran
will eat rice
Kiran
eats rice
కిరణ్ అన్నం తినడు
Kiran
will not eat rice
Kiran
does not eat rice
కిరణ్ అన్నం తింటున్నాడు
Kiran
is eating rice
కిరణ్ అన్నం తినట్లేడు
Kiran
is not eating rice
కిరణ్ అన్నం తిన్నాడు
Kiran
ate rice
Kiran
has eaten rice
కిరణ్ అన్నం తినలేదు
Kiran
did not eat rice
Kiran
has not eaten rice
కిరణ్, రమ్యలు అన్నం తింటారు
Kiran
and Ramya will eat rice
Kiran
and Ramya eat rice
కిరణ్, రమ్యలు అన్నం తినరు
Kiran
and Ramya will not eat rice
Kiran
and Ramya do not eat rice
కిరణ్, రమ్యలు అన్నం తింటున్నారు
Kiran
and Ramya are eating rice
కిరణ్, రమ్యలు అన్నం తినట్లేరు
Kiran
and Ramya are not eating rice
కిరణ్, రమ్యలు అన్నం తిన్నారు
Kiran
and Ramya ate rice
Kiran
and Ramya have eaten rice
కిరణ్, రమ్యలు అన్నం తినలేదు
Kiran
and Ramya did not eat rice
Kiran
and Ramya have not eaten rice
తినడం = eat
త్రాగడం = drink
చదవడం = read
వ్రాయడం = write
వెళ్లడం = go
రావడం = come
ఇవ్వడం = give
చేయడం = do
Verb 1 Verb 2 Verb 3 Verb 4
Eat ate eaten eating
Drink drank drunk drinking
Read read read reading
Write wrote written writing
Go went gone going
Come came come coming
Give gave given giving
Do did done doing
S = Subject ( కర్త లేదా పని చేసేవాడు )
V1 = Verb 1 ( క్రియ 1 లేదా పని 1 )
HV = Helping Verb ( సహాయక క్రియ )
HV+not = Helping Verb + not
Do + not = Don’t
చేయడం = do
చేయి, చేయండి = do
చేయకు, చేయకండి = don’t do
నేను చేస్తాను
I do
S V1
నేను చేయను
నేను చేయడం చేయను
I do don’t ( ప్రతి పదానికి అర్ధం)
S V1 HV+not
1 3 2
I don’t do ( సరియైన క్రమములో పెట్టాము )
S HV V1
నీవు చేస్తావు
You do
S V1
నీవు చేయవు
నీవు చేయడం చేయవు
You do don’t
S V1 HV+not
1 3 2
You don’t do
S HV+not V1
చేస్తావు = do
చేస్తావా = do
తినడం = eat
తిను, తినండి = eat
తినకు, తినకండి = don’t eat
అరటిపండు తిను(తినండి)
Banana eat
2 1
Eat banana
1 2
అరటిపండు తినకు(తినకండి)
అరటిపండు తినడం చేయకు(చేయకండి)
Banana eat don’t
3 2 1
Don’t eat banana
1 2 3
నేను తింటాను
I eat
S V1
నేను తినను
నేను తినడం చేయను
I eat don’t
S V1 HV+not
1 2 3
I don’t eat
S HV+not V1
Spoken English Easy Now Day 1
నీవు తింటావా?
నీవు తినడం చేస్తావా?
You eat do
S V1 HV
2 3 1
Do you eat?
HV S V1
అవును, నేను తింటాను
Yes, I eat
S V1
లేదు, నేను తినను
లేదు, నేను తినడం చేయను
No, I eat don’t
S V1 HV+not
1 3 2
No, I don’t eat
S HV+not V1
Page No 1
Spoken English Easy Now Day 1
నీవు తినవా?
నీవు తినడం చేయవా?
You eat don’t
S V1 HV
2 3 1
Don’t you eat?
HV S V1
లేదు, నేను తినను
లేదు, నేను తినడం చేయను
No, I eat don’t
S V1 HV+not
1 3 2
No, I don’t eat
S HV+not V1
అవును, నేను తింటాను
Yes, I eat
S V1
Page No 2