Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English in Telugu Day 4

స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు - నాలుగవ రోజు
మె, కెన్, శుడ్ సమాధానాలు - May, Can, Should Answers 

నేను అన్నం తినవచ్చు.

I may eat rice

S HV  V1    O

 

నేను అన్నం తినకపోవచ్చు

I may not eat rice

S HV not   V1   O

 

నేను అన్నం తినగలను 

I can eat rice

S HV  V1   O


నేను అన్నం తినలేను 

I can not eat rice

S HV not  V1  O

 

నేను అన్నం తినాలి 

I should eat rice

S    HV     V1.  O

 

నేను అన్నం తినవద్దు 

I should not eat rice

S  HV    not   V1   O

 

 

మేము అన్నం తినవచ్చు 

We may eat rice

 

మేము అన్నం తినకపోవచ్చు

We may not eat rice

 

 

మేము అన్నం తినగలము

We can eat rice

 

మేము అన్నం తినలేము

We can not eat rice

 

 

మేము అన్నం తినాలి

We should eat rice

 

మేము అన్నం తినవద్దు

We should not eat rice

 

 

 

 

నువ్వు అన్నం తినవచ్చు 

You may eat rice

 

నువ్వు అన్నం.తినకపోవచ్చు

You may not eat rice

 

నువ్వు అన్నం తినగలవు

You can eat rice

 

నువ్వు అన్నం తినలేవు

You can not eat rice

 

నువ్వు అన్నం తినాలి

You should eat rice

 

నువ్వు అన్నం తినవద్దు

You should not eat rice

 

 

 

మీరు అన్నం తినవచ్చు

You may eat rice

 

మీరు అన్నం తినకపోవచ్చు

You may not eat rice

 

మీరు అన్నం తినగలరు

You can eat rice

 

మీరు అన్నం తినలేరు

You can not eat rice

 

మీరు అన్నం తినాలి

You should eat rice

 

మీరు అన్నం తినవద్దు

You should not eat rice

 

 

 

అతడు అన్నం తినవచ్చు

He may eat rice

 

అతడు అన్నం తినకపోవచ్చు

He may not eat rice

 

 

అతడు అన్నం తినగలడు

He can eat rice

 

అతడు అన్నం తినలేడు

He can not eat rice

 

 

అతడు అన్నం తినాలి

He should eat rice

 

అతడు అన్నం తినవద్దు

He should not eat rice

 

 

 

 

ఆమె అన్నం తినవచ్చు

 She may eat rice

 

 

ఆమె అన్నం తినకపోవచ్చు

 She may not eat rice

 

 

ఆమె అన్నం తినగలదు

She can eat rice

 

 

ఆమె అన్నం తినలేదు

She can not eat rice

 

 

ఆమె అన్నం తినాలి

She should eat rice

 

 

ఆమె అన్నం తినవద్దు

She should not eat rice

 

 

 

 

ఇది అన్నం తినవచ్చు

It may eat rice

 

 

ఇది అన్నం తినకపోవచ్చు

It may not eat rice

 

 

ఇది అన్నం తినగలదు

It can eat rice

 

 

ఇది అన్నం తినలేదు

It can not eat rice

 

 

ఇది అన్నం తినాలి

It should eat rice

 

 

ఇది అన్నం తినవద్దు

It should not eat rice

 

 

 

 

వారు అన్నం తినవచ్చు

They may eat rice

 

 

వారు అన్నం తినకపోవచ్చు

They may not eat rice

 

 

వారు అన్నం తినగలరు

They can eat rice

 

 

వారు అన్నం తినలేరు

They can not eat rice

 

 

వారు అన్నం తినాలి

They should eat rice

 

 

వారు అన్నం తినవద్దు

They should not eat rice

 

 

 

 

 

కిరణ్ అన్నం తినవచ్చు

Kiran may eat rice

 

 

కిరణ్ అన్నం తినకపోవచ్చు

Kiran may not eat rice

 

 

కిరణ్ అన్నం తినగలడు

Kiran can eat rice

 

 

కిరణ్ అన్నం తినలేడు

Kiran can not eat rice

 

 

కిరణ్ అన్నం తినాలి

Kiran should eat rice

 

 

కిరణ్ అన్నం తినవద్దు

Kiran should not eat rice

 

 

 

 

రమ్య అన్నం తినవచ్చు

Ramya may eat rice

 

 

రమ్య అన్నం తినకపోవచ్చు

Ramya may not eat rice

 

 

రమ్య అన్నం తినగలదు

Ramya can eat rice

 

 

రమ్య అన్నం తినలేదు

Ramya can not eat rice

 

 

రమ్య అన్నం తినాలి

Ramya should eat rice

 

 

రమ్య అన్నం తినవద్దు

Ramya should not eat rice

 

 

 

 

 

కిరణ్, రమ్యలు  అన్నం తినవచ్చు

Kiran and Ramya may eat rice

 

 

కిరణ్, రమ్యలు అన్నం తినకపోవచ్చు

Kiran and Ramya may not eat rice

 

 

కిరణ్, రమ్యలు అన్నం తినగలరు

Kiran and Ramya can eat rice

 

 

కిరణ్, రమ్యలు అన్నం తినలేరు

Kiran and Ramya can not eat rice?

 

 

కిరణ్, రమ్యలు అన్నం తినాలి

Kiran and Ramya should eat rice

 

 

కిరణ్, రమ్యలు అన్నం తినవద్దు

Kiran and Ramya should not eat rice