Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English in Telugu Day 5

స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు - ఐదవ రోజు 
మె, కెన్, శుడ్ సహాయక క్రియల ప్రశ్నలు - May, Can, Should Helping Verbs Questions  

నేను అన్నం తినవచ్చా?

May I eat rice?

HV   S V1   O

 

 

నేను అన్నం తినకపోవచ్చా?

May not I eat rice?

HV  not S   V1  O

 

నేను అన్నం తినగలనా?

Can I eat rice?

HV  S V1   O

  

నేను అన్నం తినలేనా?

Can not I eat rice?

HV  not S V1   O

  

నేను అన్నం తినాలా?

Should I eat rice?

HV       S    V1 O

  

నేను అన్నం తినవద్దా?

Should not I eat rice?

HV         not S V1  O

 

 

 

మేము అన్నం తినవచ్చా?

May we eat rice?

  

మేము అన్నం తినకపోవచ్చా?

May not we eat rice?

  

మేము అన్నం తినగలమా?

Can we eat rice?

  

మేము అన్నం తినలేమా?

Can not we eat rice?

  

మేము అన్నం తినాలా?

Should we eat rice?

  

మేము అన్నం తినవద్దా?

Should not we eat rice?

 

 

  

నువ్వు అన్నం తినవచ్చా?

May you eat rice?

  

నువ్వు అన్నం తినకపోవచ్చా?

May not you eat rice?

  

నువ్వు అన్నం తినగలవా?

Can you eat rice?

  

నువ్వు అన్నం తినలేవా?

Can not you eat rice?

  

నువ్వు అన్నం తినాలా?

Should you eat rice?

  

నువ్వు అన్నం తినవద్దా?

Should not you eat rice?

 

  

మీరు అన్నం తినవచ్చా?

May you eat rice?

 

మీరు అన్నం తినకపోవచ్చా?

May not you eat rice?

 

మీరు అన్నం తినగలరా?

Can you eat rice?

 

మీరు అన్నం తినలేరా?

Can not you eat rice?

 

మీరు అన్నం తినాలా?

Should you eat rice?

 

మీరు అన్నం తినవద్దా?

Should not you eat rice?

 

 

అతడు అన్నం తినవచ్చా

May he eat rice?

 

అతడు అన్నం తినకపోవచ్చా?

May not he eat rice?


అతడు అన్నం తినగలడా?

Can he eat rice?

 

అతడు అన్నం తినలేడా?

Can not he eat rice?

 

అతడు అన్నం తినాలా?

Should he eat rice?

 

అతడు అన్నం తినవద్దా?

Should not he eat rice


 

ఆమె అన్నం తినవచ్చా?

May she eat rice?

 

ఆమె అన్నం తినకపోవచ్చా?

May not she eat rice?

 

ఆమె అన్నం తినగలదా?

Can she eat rice?

 

ఆమె అన్నం తినలేదా?

Can not she eat rice?

 

ఆమె అన్నం తినాలా?

Should she eat rice?

 

ఆమె అన్నం తినవద్దా?

Should not she eat rice?

 

 

ఇది అన్నం తినవచ్చా?

May it eat rice?

 

ఇది అన్నం తినకపోవచ్చా?

May not it eat rice?

 

ఇది అన్నం తినగలదా?

Can it eat rice?

 

ఇది అన్నం తినలేదా?

Can not it eat rice?

 

ఇది అన్నం తినాలా?

Should it eat rice?

 

ఇది అన్నం తినవద్దా?

Should not it eat rice?

 

 

 వారు అన్నం తినవచ్చా?

May they eat rice?

 

వారు అన్నం తినకపోవచ్చా?

May not they eat rice?

 

వారు అన్నం తినగలరా?

Can they eat rice?

 

వారు అన్నం తినలేరా?

Can not they eat rice?

 

వారు అన్నం తినాలా?

Should they eat rice?


వారు అన్నం తినవద్దా?

Should not they eat rice?

 

 

కిరణ్ అన్నం తినవచ్చా?

May Kiran eat rice?

 

కిరణ్ అన్నం తినకపోవచ్చా?

May not Kiran eat rice?

 

కిరణ్ అన్నం తినగలడా?

Can Kiran eat rice?

 

కిరణ్ అన్నం తినలేడా?

Can not Kiran eat rice?

 

కిరణ్ అన్నం తినాలా?

Should Kiran eat rice?

 

కిరణ్ అన్నం తినవద్దా?

Should not Kiran eat rice?

 

 

రమ్య అన్నం తినవచ్చా?

May Ramya eat rice?


రమ్య అన్నం తినకపోవచ్చా?

May not Ramya eat rice?

 

రమ్య అన్నం తినగలదా?

Can Ramya eat rice?

 

రమ్య అన్నం తినలేదా?

Can not Ramya eat rice?

 

రమ్య అన్నం తినాలా?

Should Ramya eat rice?


రమ్య అన్నం తినవద్దా?

Should not Ramya eat rice?

 

 

కిరణ్, రమ్యలు  అన్నం తినవచ్చా?

May Kiran and Ramya eat rice?

 

కిరణ్, రమ్యలు అన్నం తినకపోవచ్చా?

May not Kiran and Ramya eat rice?


కిరణ్, రమ్యలు అన్నం తినగలరా

Can Kiran and Ramya eat rice?

 

కిరణ్, రమ్యలు అన్నం తినలేరా?

Can not Kiran and Ramya eat rice?

 

కిరణ్, రమ్యలు అన్నం తినాలా?

Should Kiran and Ramya eat rice?

 

కిరణ్, రమ్యలు అన్నం తినవద్దా?

Should not Kiran and Ramya eat rice?