నేను చెప్పాను కాని నువ్వు వినలేదు
I told but you didn't tell (ఐ టోల్డ్ బట్ యు డిడంట్ టెల్ )
నేను తిన్నాను కాని నువ్వు తినలేదు
I ate but you didn't eat (ఐ ఏట్ బట్ యు డిడంట్ ఈట్ )
నేను అడిగాను కాని నువ్వు ఇవ్వలేదు
I asked but you didn't give
నేను మాట్లాడాను కాని నువ్వు వినలేదు
I talked but you didn't listen
నేను త్రాగాను కాని నువ్వు త్రాగలేదు
I drank but you didn't drink
నేను పిలిచాను కాని నువ్వు రాలేదు
I called but you didn't come