Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Improve your Hand writing - SEEN

Very good, improve your hand writing ( వెరీ గుడ్, ఇంప్రూవ్ యువర్ హాండ్ రైటింగ్ )
chaalaa manchidhi, nee chethi vraatha meruguparachu (చాలా మంచిది, నీ చేతి వ్రాత మెరుగుపరచు )


Sir, He is  telling something (సార్, హి ఇస్ టెల్లింగ్ సంథింగ్ )
ayyaa, ithanu edho chepthunnaadu. ( అయ్యా, ఇతను ఏదో చెప్తున్నాడు )



Call them ( కాల్ దెమ్ )
vaarini pilavandi (వారిని పిలవండి )




Don't talk with others ( డోంట్ టాక్ విత్ అధర్స్ )
itharulatho maatlaadavadhdhu ( ఇతరులతో మాట్లాడవధ్ధు )




Keep your book here ( కీప్ యువర్ బుక్ హియర్ )
nee pusthakam ikkada unchu (నీ పుస్తకం ఇక్కడ ఉంచు )



Who are calling? (హు ఆర్ కాలింగ్ )
Evaru pilusthunnaaru (ఎవరు పిలుస్తున్నారు?)



Mother is calling ( మదర్ ఇస్ కాలింగ్ )
Amma pilusthundhi ( అమ్మ పిలుస్తుంది )



For What  ( ఫర్ వాట్ )
dheniki ( దేనికి )



Mother is calling for do break fast ( మదర్ ఇస్ కాలింగ్ ఫర్ డు బ్రేక్ ఫాస్ట్ )
amma break fast cheyadam koraku pilusthundhi ( అమ్మ బ్రేక్ ఫాస్ట్ చేయడం కొరకు పిలుస్తుంది )






Share this web blog with your friends and Bookmark this Web blog for see everyday.


Share with facebook
Share with Twitter
Share with Google+

Social media icons are below.