Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

nenu vachchaanu - నేను వచ్చాను

nenu vachchaanu ( నేను వచ్చాను )
I came ( ఐ కేమ్ )


meeru randi  ( మీరు రండి )
You, come ( యు, కమ్ )


idhi elaa undhi? ( ఇది ఎలా ఉంది? )
How is this? ( హవ్ ఇస్ దిస్ )


athadu cheppaadu ( అతడు చెప్పాడు )
He said  ( హి సెడ్ )

athadu chepthaadu ( అతడు చెప్తాడు )
he tells ( హి టెల్స్ )

meere thinaali  ( మీరే తినాలి )
You have to eat ( యు హావ్ టు ఈట్ )