Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Who are you? - ఎవరు నువ్వు?

నువ్వు ఎవరు? ( Nuvvu evaru? )
Who are you? ( హు ఆర్ యు? )


నేను మహేష్, మీ తమ్ముని ఫెండ్  ( Nenu Mahesh, mee thammuni friend )
I am Mahesh, friend of your brother ( ఐ ఆమ్ మహేష్, ఫ్రెండ్ ఆఫ్ యువర్ బ్రదర్ )


ఏమిటి విషయం? (Emiti vishayam?)
What is the matter?  ( వాట్ ఇస్ ద మ్యాటర్ )


నేను అతన్ని కలవాలి. ( Nenu athanni kalavaali )
I have to meet him ( ఐ హావ్ టు మీట్ హిమ్)


ఇక్కడే ఉండండి, నేను మహేష్ ని పిలుస్తాను ( Ikkada undandi, nenu Mahesh ni pilusthaanu )
Stay here, I call Mahesh  ( స్టే హియర్, ఐ కాల్ మహేష్ )










                                                        Next>>>







Click below links for more:


Which is the Question and Which is the Answer | ఏది ప్రశ్న మరియు ఏది జవాబు

















స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం నేర్పించడం