Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

would meaning in Telugu

would = చేయడం ( cheyadam )



   I       would     eat
నేను చేస్తాను తినడం
   1         3            2

నేను తినడం చేస్తాను
నేను తింటాను





   I       would     drink
నేను చేస్తాను త్రాగడం
   1         3            2

నేను త్రాగడం చేస్తాను
నేను త్రాగుతాను






I would read
నేను చదువుతాను



I would write
నేను వ్రాస్తాను



 I would come
నేను వస్తాను



I would go
నేను వెళతాను



I would ask
నేను అడుగుతాను



I would bring
నేను తెస్తాను



I would play
నేను ఆడతాను




I would see
నేను చూస్తాను



I would call
నేను పిలుస్తాను