Vaheed sir said, "Exams are from 1st october"
వహీద్ సార్ అన్నారు, "పరీక్షలు అక్టోబర్ 1 నుండి ఉన్నాయి" అని
వహీద్ సార్ అన్నారు, "పరీక్షలు అక్టోబర్ 1 నుండి ఉన్నాయని"
Showkath sir told, "I arranged all for exams"
షౌకత్ సార్ చెప్పారు, "నేను పరీక్షల కోసం అన్ని ఏర్పాటుచేసాను" అని
షౌకత్ సార్ చెప్పారు, "నేను పరీక్షల కోసం అన్ని ఏర్పాటుచేసానని"