Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Conversations in School


       1. చిన్న అక్షరం రాయకు (chinna aksharam raayaku)

Don't write small letter (డోంట్ రైట్ స్మాల్ లెటర్)

 

2. నేను ఈ కాగితం చెత్త బుట్టలో వేయవచ్చా? (nenu ee kaagitham cheththa buttalo veyavachchaa?)

May I throw this paper in the dust bin? (మె ఐ త్రొ దిస్ పేపర్ ఇన్ ద డస్ట్ బిన్?)

 

3. అవును, నువ్వు వేయవచ్చు (avunu, nuvvu veyavachchu)

Yes, you may throw (యెస్, యు మె త్రొ )

 

4. మొదట సమాధానం రాయి (modhata samaadhaanam raayi)

Write answer first (రైట్ ఆన్సర్ ఫస్ట్)

 

5. నేను చాక్ పీస్ తేవాలా? (నేను చాక్ తీసుకురావాలా?) (nenu chaak pees thevaalaa?)

Should I bring chalk piece? (శుడ్ ఐ బ్రింగ్ చాక్ పీస్)

 

6. అవును, నువ్వు చాక్ పీస్ తేవాలి (అవును, నువ్వు చాక్ పీస్ తీసుకొనిరావాలి) (avunu, nuvvu chaak pees thevaali) (avunum nuvvu chaak pees theesukoniraavaali)

Yes, you should bring chalk piece (యెస్, యు శుడ్ బ్రింగ్ చాక్ పీస్)

 

7. వెళ్ళి చాక్ పీస్ తే (వెళ్ళి చాక్ పీస్ తీసుకొనిరా) (velli chaak pees the) (velli chaak pees theesukoniraa) 

Go and bring chalk piece (గొ అండ్ బ్రింగ్ చాక్ పీస్)

 

8. ప్రతిఒక్కరు చదవండి (prathiokkaru chadhavandi)

Read everyone (రీడ్ ఎవ్రీవన్)

 

9. ప్రతిఒక్కరూ అది చదవాలి (prathiokkaroo adhi chadhavaali)

Everyone should read that (ఎవ్రీవన్ శుడ్ రీడ్ దట్)

 

10. నువ్వు కూడా, వెళ్ళు (nuvvu koodaa, vellu)

You also, go (యు ఆల్సో, గొ)

 

11. అక్కడ నిలబడు (akkada nilabadu)

Stand there (స్టాండ్ డేర్)

 

12. పక్కన నిలబడు (pakkana nilabadu)

Stand beside (స్టాండ్ బిసైడ్)

 

13. వెనకకు కదలకు (venakaku kadhalaku)

Don't move back (డోంట్ మూవ్ బ్యాక్)

 

14. అతడు సరిగా చదువుతున్నాడా? (athadu sarigaa chadhuvuthunnaadaa?)

Is he reading correctly? (ఈజ్ హి రీడింగ్ కరెక్ట్ లీ)

 

15. అవును, అతడు సరిగా చదువుతున్నాడు (avunu, athadu sarigaa chadhuvuthunnaadu)

Yes, he is reading correctly (యెస్, హి ఈజ్ రీడింగ్ కరెక్ట్ లీ)

 

16. నెమ్మదిగా చదువు (nemmadhigaa chadhuvu)

Read slowly (రీడ్ స్లోలీ)

 

17. నువ్వు ఎందుకు రాయవు? (nuvvu endhuku raayavu?)

Why will not you write? (వై విల్ నాట్ యు రైట్?)

 

18. నేను ఊరికి వెళుతున్నాను (nenu ooriki veluthunnaanu)

I am going to village. (ఐ యాం గోయింగ్ టు విలేజ్)

 

19. ఇంటికి అతడిని పంపించు  (intiki athadini pampinchu)

Send him to home. (సెండ్ హిమ్ టు హోమ్)

 

20. నువ్వు కాదు (nuvvu kaadhu)

not you (నాట్ యు)

 

21. ఎవరు మొదట వెళ్ళాలి? (ఎవరు ఫస్ట్ వెళ్ళాలి?) (evaru modhata vellaali?) (evaru first vellaali?)

Who should go first? (హు శుడ్ గొ ఫస్ట్?)

 

22. ఆమె మొదట వెళ్ళాలి (aame modhata vellaali)

She should go first. (షి శుడ్ గొ ఫస్ట్)

 

23. ఆమె ఇప్పటి వరకు రాలేదు (aame ippati varaku raaledhu)

She did not come till now (షి డిడ్ నాట్ కం టిల్ నవ్)

 

24. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? (aame ippudu ekkada undhi?)

Where is she now? (వేర్ ఈజ్ షి నవ్?)

 

25. పిలిచి అడుగు (pilichi adugu)

call and ask (కాల్ అండ్ ఆస్క్)

        1. నువ్వు మ్యాత్స్ హోమ్ వర్క్ చేసావా? (nuvvu maths home work chesaavaa?)

Did you do maths home work? (డిడ్ యు డు మ్యాత్స్ హోమ్ వర్క్?) 


2. అవును, నేను మ్యాత్స్ హోమ్ వర్క్ చేసాను. (avunu, nenu maths home work chesaanu)

Yes, I did do maths home work (యెస్, ఐ డిడ్ డు మ్యాత్స్ హోమ్ వర్క్)


3. నువ్వు మ్యాత్స్ ఫెయిర్ నోట్స్ పూర్తిచేసావా? (nuvvu maths fair notes poorthichesaavaa?

Did you complete maths fair notes? (డిడ్ యు కంప్లీట్ మ్యాత్స్ ఫెయిర్ నోట్స్?)


4. అవును, నేను మ్యాత్స్ ఫెయిర్ నోట్స్ పూర్తి చేశాను. (avunu, nenu maths fair notes poorthichesaanu)

Yes, I did complete maths fair notes (యెస్, ఐ డిడ్ కంప్లీట్ మ్యాత్స్ ఫెయిర్ నోట్స్)


5. అది వస్తే, వెళ్ళు (adhi vasthe, vellu)

If that will come, go (ఇఫ్ దట్ విల్ కం, గొ) 


6. ఇప్పుడు వెళ్ళకు (ippudu vellaku)

Don't go now (డోంట్ గొ నవ్)


7. ఇది నీ కలము కాదా? (idhi nee kalamu kaadhaa?)

Isn't this your pen? (ఈజంట్ దిస్ యువర్ పెన్?)


8. కాదు, అది నా కలము కాదు (kaadhu, adhi naa kalamu kaadhu)

No, that is not my pen. (నొ, దట్ ఈజ్ నాట్ మై పెన్)


9. అతడు చెప్పాడు, అది అతని పెన్ అని (athadu cheppaadu, adhi athani pen ani)

He did tell, that is his pen (హి డిడ్ టెల్, దట్ ఈజ్ హిజ్ పెన్)


10. ఆ అబ్బాయిలు మాట్లాడుతున్నారు (aa abbaayilu maatlaaduthunnaaru)

Those boys are talking  (దోస్ బాయ్స్ ఆర్ టాకింగ్) 


11. ఈ అబ్బాయి ఇక్కడ వచ్చాడు (ee abbaayi ikkada vachchaadu)

This boy did come here (దిస్ బాయ్ డిడ్ కం హియర్)


12. ఆ పెన్ ఆ అబ్బాయి పెన్ అయి ఉండవచ్చు (aa pen aa abbaayi pen ayi undavachchu)

That pen may be his pen (దట్ పెన్ మె బి హిజ్ పెన్) 


13. ఆ అబ్బాయి ఇక్కడ రావచ్చా? (aa abbaayi ikkada raavachchaa?)

May that boy come here? (మె దట్ బాయ్ కం హియర్?)


14. ఈ పీరియడ్ తర్వాత లంచ్ టైం ఉందా? (ee period tharvaatha lunch time undhaa?)

Is lunch time after this period? (ఈజ్ లంచ్ టైమ్ ఆఫ్టర్ దిస్ పీరియడ్?)


15. అవును, ఈ పీరియడ్ తర్వాత లంచ్ టైం ఉంది  (avunu, ee period tharvaatha lunch time undhi)

Yes, lunch time is after this period (యెస్, లంచ్ టైమ్ ఈజ్ ఆఫ్టర్ దిస్ పీరియడ్)


16. అతడు చెప్తున్నాడు, ఈ పీరియడ్ తర్వాత లంచ్ టైమ్ కాదు (athadu chepthunnaadu, ee period tharvaatha lunch time kaadhu)

He is telling, not lunch time after this period  (హి ఈజ్ టెల్లింగ్, నాట్ లంచ్ టైమ్ ఆఫ్టర్ దిస్ పీరియడ్)


17. అతడికి టైం టేబుల్ గురించి తెలియదు (athadiki time table gurinchi theliyadhu)

He did not know about time table (హి డిడ్ నాట్ నొ ఎబౌట్ టైమ్ టేబుల్ )


18. నేను ఈ పేపర్ చదివాను (nenu ee paper chadhivaanu)

I did read this paper (ఐ డిడ్ రీడ్ దిస్ పేపర్)


19. నువ్వు లంచ్ చేసావా? (nuvvu lunch chesaavaa?)

Did you do lunch? (డిడ్ యు డు లంచ్?)


20. అవును, నేను లంచ్ చేశాను (avunu, nenu lunch chesaanu)

Yes, I did do lunch (యెస్, ఐ డిడ్ డు లంచ్)


21. నువ్వు లంచ్ చేయలేదా? (nuvvu lunch cheyaledhaa?)

Didn't you do lunch? (డిడంట్ యు డు లంచ్?) 


22. లేదు, నేను లంచ్ చేయలేదు (ledhu, nenu lunch cheyaledhu)

No, I did not do lunch (నొ, ఐ డిడ్ నాట్ డు లంచ్)


23. అడ్డగీత గీయకు (addageetha geeyaku)

Don't draw horizontal line (డోంట్ డ్రా హారిఝoటల్ లైన్)


24. నిలువు గీత గీయి  (niluvu geetha geeyi)

Draw vertical line (డ్రా వెర్టికల్ లైన్)


25. పెద్ద అక్షరం రాయి (pedhdha aksharam raayi)

Write big letter (రైట్ బిగ్ లెటర్)







Before you go to school
Nuvvu badiki velladaaniki mundhu


he came after
athadu tharvaatha vachchaadu



While she was drawing a picture
Eppudaithe aame bomma geesthoo undeno



I am observing you
Nenu gamanisthunnaanu



Don't come sound
Shabdham raavadhdhu




Is it completed?
Idhi poorthi ayyindhaa?



Where are you seeing?
Nuvvu ekkada choosthunnaavu?



Don't tell wrongs
Thappulu cheppavadhdhu



 Nuvvu venatledhu
You are not listening



Nuvvu eppudu ikkada vachchaavu
When did you come here?
Nuvvu eppudu ikkada vachchaavu


Naanna vachchaaru
Dad came



Nuvvu eppudaithe aaduthunnaavo jaagrathaga undu
Be careful while you are playing


 emiledhu
 nothing





Thelugu saadhana cheyi, thelugu saadhana cheyandi
Practice Telugu




 Naa pencil ivvu, naa pencil ivvandi
Give my pencil




 Athadu maatlaaduthunnaadu
He is taking my book




Evaru nannu pilichaaru? 
Who did call me?




 Aame naa pencil theesukundhi
She took my pencil?