Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily talks in English and in School 6 ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు 6

జవాబులు గుర్తుంచుకోండి
Remember the answers




వాష్ రూమ్ కి వెళ్ళు
Go to wash room



ఆలోచించి వ్రాయండి
Think and write



నీ పేరు ఏమిటి ఉంది?
What is your name?


నేను తింటాను
I eat






టివి స్విచ్ ఆన్ చేయండి
Switch on the TV



నాన్న, ఒక చార్ట్ కొను
Dad, buy one chart



అమ్మ, అన్నం వడ్డించు
Mummy, serve food





అన్న, నీళ్లు తే
Brother, bring water



అక్క, రబ్బరు ఇవ్వు
Sister, give eraser



ఈ అమ్మాయి మాట్లాడుతుంది
This girl is talking



ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు
That boy is playing




చదివి వ్రాయి
Read and write



వెళ్ళి ఆడుకో
Go and play


స్లిప్ టెస్ట్ వ్రాయి
Write slip test



వెళ్ళి కూర్చో
Go and sit



బెంచ్ మీద నిలబడు
Stand on the bench



డస్టర్ తే, డస్టర్ తీసుకురా
Bring duster










Share this






Daily talks in English and in School ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు




Talks in School - స్కూల్ లో మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే వాక్యాలు



conversations in English in school

Conversations in School

conversations in school for daily use

Spoken English in Telugu