Nuvvu paalu thraaguthaavaa? ( meeru paalu thraaguthaaraa? )
నువ్వు పాలు త్రాగుతావా? ( మీరు పాలు త్రాగుతారా? )
Do you drink milk?
Nuvvu paalu thraagavaa? ( meeru paalu thraagaraa? )
నువ్వు పాలు త్రాగవా? ( మీరు పాలు త్రాగరా? )
Don’t you drink milk?
(Do not you drink milk? )
Nuvvu paalu thraaguthunnaavaa? ( meeru paalu thraaguthunnaaraa? )
నువ్వు పాలు త్రాగుతున్నావా? ( మీరు పాలు త్రాగుతున్నారా? )
Are you drinking milk?
Nuvvu paalu thraaguthalevaa? ( meeru paalu thraaguthaleraa? )
నువ్వు పాలు త్రాగుతలేవా? ( మీరు పాలు త్రాగుతలేరా? )
Aren’t you drinking milk?
( Are not you drinking milk? )
Nuvvu paalu thraagaavaa? ( meeru paalu thraagaaraa? )
నువ్వు పాలు త్రాగావా? ( మీరు పాలు త్రాగారా? )
Did you drink milk?
Nuvvu paalu thraagaledhaa? ( meeru paalu thraagaledhaa? )
నువ్వు పాలు త్రాగలేదా? ( మీరు పాలు త్రాగలేదా? )
Didn’t you drink milk?
( Did not you drink milk? )