Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

How to understand May sentences in Telugu

"May"  వాక్యాలని తెలుగులో అర్ధం చేసుకోవడం ఎలా?



I = నేను

May = చేయవచ్చు

eat = తినడం

biryaani = బిర్యాని

Now = ఇప్పుడు

After = తర్వాత


some time = కొంతసమయం




I may
నేను చేయవచ్చు


I may eat
నేను చేయవచ్చు తినడం
  1         3             2

నేను తినడం చేయవచ్చు
నేను తినవచ్చు





I may eat Biryaani
నేను చేయవచ్చు తినడం బిర్యాని
   1        4              3          2

నేను బిర్యాని తినడం చేయవచ్చు
నేను బిర్యాని తినవచ్చు







I may eat biryaani now
నేను చేయవచ్చు తినడం బిర్యాని ఇప్పుడు
  1       5                4         3           2

నేను ఇప్పుడు బిర్యాని తినడం చేయవచ్చు
నేను ఇప్పుడు బిర్యాని తినవచ్చు





I may eat biryaani after some time
నేను చేయవచ్చు తినడం బిర్యాని తర్వాత కొంత సమయం
  1            6           5          4         3           2

నేను కొంత సమయం తర్వాత బిర్యాని తినడం చేయవచ్చు
నేను కొంత సమయం తర్వాత బిర్యాని తినవచ్చు