Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

How to understand Present Perfect Tense in Telugu

నేను తిన్నాను
I have eaten



మేము తిన్నాము
We have eaten




నువ్వు తిన్నావు
You have eaten







మీరు తిన్నావు
You have eaten






అతడు తిన్నాడు 
He has eaten




ఆమె తిన్నది
She has eaten



ఇది తిన్నది
It has eaten




వారు తిన్నారు
They have eaten











నేను తినలేదు
I have not eaten



మేము తినలేదు
We have not eaten




నువ్వు తినలేదు
You have not eaten







మీరు తినలేదు
You have not eaten






అతడు తినలేదు  
He has not eaten




ఆమె తినలేదు
She has not eaten



ఇది తినలేదు
It has not eaten




వారు తినలేదు
They have not eaten