Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English lesson 4

నేను బిర్యాని తింటాను
I eat biryaani



నేను బిర్యాని తినను
I don't eat biryaani



నేను బిర్యాని తింటున్నాను
I am eating biryaani



నేను బిర్యాని తింటలేను
I am not eating biryaani




నేను బిర్యాని తిన్నాను
I ate biryaani



నేను బిర్యాని తినలేదు
I didn't eat biryaani










నేను పాలు త్రాగుతాను
I drink milk



నేను పాలు త్రాగను
I don't drink milk



నేను పాలు త్రాగుతున్నాను
I am drinking  milk




నేను పాలు త్రాగుతలేను  ( నేను పాలు త్రాగట్లేదు )
I am not drinking milk





నేను పాలు త్రాగాను
I drank milk




నేను పాలు త్రాగలేదు
I didn't drink milk
( I did not drink milk )








Test - 1

నేను బిర్యాని తింటాను
నేను బిర్యాని తినను
నేను బిర్యాని తింటున్నాను
నేను బిర్యాని తింటలేను
నేను బిర్యాని తిన్నాను
నేను బిర్యాని తినలేదు








Test - 2


నేను పాలు త్రాగుతాను
నేను పాలు త్రాగను
నేను పాలు త్రాగుతున్నాను
నేను పాలు త్రాగుతలేను
నేను పాలు త్రాగాను
నేను పాలు త్రాగలేదు








Test - 3

I eat biryaani
I don't eat biryaani
I am eating biryaani
I am not eating biryaani
I ate biryaani
I didn't eat biryaani






Test - 4

I drink milk
I don't drink milk
I am drinking milk
I am not drinking milk
I drank milk
I didn't drink milk







స్పోకెన్ ఇంగ్లీష్ పాఠం 1


స్పోకెన్ ఇంగ్లీష్ పాఠం 2