Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

తెలుగులో స్పోకెన్ హిందీ 3 - Spoken Hindi in Telugu - 3

నేను వెళతలేను ( నేను వెళ్లట్లేదు )
मैं नही जारहा हूँ



నేను వస్తలేను ( నేను రావట్లేదు )
मैं नही आरहा हूँ




నేను పాడుతలెను ( నేను పాడట్లేదు )
मैं नही गारहा हूँ



నేను చదువుతలెను ( నేను చదవట్లేదు )
मैं नही पढ़रहा हूँ



నేను తింటలేను ( నేను తినట్లేదు )
मैं नही खारहा हूँ




నేను త్రాగుతలేను ( నేను త్రాగట్లేదు )
मैं नही पीरहा हूँ




నేను ఇస్తలేను ( నేను ఇవ్వట్లేదు )
मैं नही देरहा हूँ




నేను తీసుకుంటలెను ( నేను తీసుకోవట్లేదు )
मैं नही लेरहा हूँ





నేను చూస్తలేను ( నేను చూడట్లేదు )
मैं नही देखरहा हूँ



నేను పెడుతలెను ( నేను పెట్టట్లేదు )
मैं नही राखरहा हूँ




నేను అడుగుతలేను  ( నేను అడగట్లేదు )
मैं नही पूछरहा हूँ




నేను చెపుతలేను ( నేను చెప్పట్లేదు )
मैं नही बोलरहा हूँ




నేను కొట్టట్లేదు ( నేను కొడతలేను )
मैं नही मारहा हूँ



















నేను వెళ్ళాను
मैं गया




నేను వచ్చాను
मैं आया



నేను పాడాను
मैं गाया



నేను రాసాను
मैं लिखा



నేను చదివాను
मैं पढ़ा




నేను తిన్నాను
मैं खाया



నేను త్రాగాను
मैं पीया




నేను ఇచ్చాను
मैं दिया




నేను తీసుకున్నాను
मैं लेलिया




నేను చూసాను
मैं देखा




నేను పెట్టాను
मैं रखा



నేను అడిగాను
मैं पूछा






నేను చెప్పాను
मैं बोला





నేను కొట్టాను
मैं मारा















తెలుగులో స్పోకెన్ హిందీ 1 - Spoken Hindi in Telugu - 1




తెలుగులో స్పోకెన్ హిందీ 2 - Spoken Hindi in Telugu - 2