Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

ఐదవ తరగతి స్పోకెన్ ఇంగ్లీష్ || Spoken English for 5th class || Spoken English Easy Now

ఇది పుస్తకం.
This is book.


ఇది పుస్తకమా?
Is this book?


ఇది ఏమిటి?
What is this?


--------------------------------

ఇది పుస్తకం
This is book


అది పుస్తకం
That is book


ఇవి పుస్తకాలు
These are books


అవి పుస్తకాలు
Those are books

---------------------------

ఇది పుస్తకమా?
Is this book?



అది పుస్తకమా?
Is that book?



ఇవి పుస్తకాలా?
Are these books?


అవి పుస్తకాలా?
Are those books?


--------------------


ఇది ఏమిటి?
What is this?



అది ఏమిటి?
What is that?



ఇవి ఏమిటి?
What are these?



అవి ఏమిటి?
What are those?

-----------------

ఇది ఎలా ఉంది?
How is this?



అది ఎలా ఉంది?
How is that?



ఇవి ఎలా ఉన్నాయి?
How are these?



అవి ఎలా ఉన్నాయి?
How are those?
-----------------------

ఇది ఎందుకు?
(ఇది ఎందుకు ఉంది? )
Why is this?


అది ఎందుకు?
( అది ఎందుకు ఉంది? )
Why is that?


ఇవి ఎందుకు?
(ఇవి ఎందుకు ఉన్నాయి?)
Why are these?


అవి ఎందుకు?
(అవి ఎందుకు ఉన్నాయి?)
Why are those?

------------------------


ఇది ఎప్పుడు ఉంది?
When is this?


అది ఎప్పుడు ఉంది?
When is that?


ఇవి ఎప్పుడు ఉన్నాయి?
When are these?


అవి ఎప్పుడు ఉన్నాయి?
When are those?

-------------------------

ఇది ఎక్కడ ఉంది?
Where is this?


అది ఎక్కడ ఉంది?
Where is that?


ఇవి ఎక్కడ ఉన్నాయి?
Where are these?


అవి ఎక్కడ ఉన్నాయి?
Where are those?

-------------------------

ఇది ఎంత?
(ఇది ఎంత ఉంది?)
How much is this?


అది ఎంత?
(అది ఎంత ఉంది?)
How much is that?


ఇవి ఎంత?
(ఇవి ఎంత ఉన్నాయి?)
How much are these?


అవి ఎంత?
(అవి ఎంత ఉన్నాయి?)
How much are those?

---------------------

ఇది ఎవరు?
Who is this?


అది ఎవరు?
Who is that?

---------------------

ఇవి ఎన్ని ఉన్నాయి?
How many are these?


అవి ఎన్ని ఉన్నాయి?
How many are those?