నేను చెప్తాను ( nenu cheptaanu )
I tell
నేను చెప్పను ( nenu cheppanu )
I don't tell
నేను చెపుతున్నాను ( nenu chepthunnaanu )
I am telling
నేను చెప్పట్లేదు ( nenu cheppatledhu )
I am not telling
నేను చెప్పాను ( nenu cheppaanu )
I told
నేను చెప్పలేదు ( nenu cheppaledhu )
I didn't tell
నువ్వు చెప్తావా? ( nuvvu chepthaavaa )
Do you tell?
నువ్వు చెప్పవా? ( nuvvu cheppavaa )
Don't you tell?
నువ్వు చెప్తున్నావా? ( nuvvu chepthunnaavaa )
Are you telling?
నువ్వు చెప్పట్లేదా? ( nuvvu cheppatledhaa )
Aren't you telling?
నువ్వు చెప్పావా? ( nuvvu cheppaavaa )
Did you tell?
నువ్వు చెప్పలేదా? ( nuvvu cheppaledhaa )
Didn't you tell?
I tell
నేను చెప్పను ( nenu cheppanu )
I don't tell
నేను చెపుతున్నాను ( nenu chepthunnaanu )
I am telling
నేను చెప్పట్లేదు ( nenu cheppatledhu )
I am not telling
నేను చెప్పాను ( nenu cheppaanu )
I told
నేను చెప్పలేదు ( nenu cheppaledhu )
I didn't tell
నువ్వు చెప్తావా? ( nuvvu chepthaavaa )
Do you tell?
నువ్వు చెప్పవా? ( nuvvu cheppavaa )
Don't you tell?
నువ్వు చెప్తున్నావా? ( nuvvu chepthunnaavaa )
Are you telling?
నువ్వు చెప్పట్లేదా? ( nuvvu cheppatledhaa )
Aren't you telling?
నువ్వు చెప్పావా? ( nuvvu cheppaavaa )
Did you tell?
నువ్వు చెప్పలేదా? ( nuvvu cheppaledhaa )
Didn't you tell?