Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను తింటాను-నేను తినను -ఆమె-తింటది-ఆమె-తినదు-అతడు-తింటాడు-అతడు-తినడు

I eat
నేను తింటాను
(nenu thintanu )

I don't eat
నేను తినను
( nenu thinanu)


We eat
మేము తింటాము
(memu thintaamu)

We don't eat
మేము తినము
( memu thinamu)


You eat
నువ్వు తింటావు
(nuvvu thintaavu)

You don't eat
నువ్వు తినవు
( nuvvu thinavu)


You eat
మీరు తింటారు
(meeru thintaaru )

You don't eat
మీరు తినరు
( meeru thinaru)




He eats
అతడు తింటాడు
( athadu thintaadu)

He doesn't eat
అతడు తినడు
( athadu thinadu)


She eats
ఆమె తింటది
( aame thintadhi)

She doesn't eat
ఆమె తినదు
(aame thinadhu)


It eats
ఇది తింటది
( idhi thintadhi)

I doesn't eat
ఇది తినదు
( idhi thinadhu)


They eat
వారు తింటారు
( vaaru thintaaru)

They don't eat
వారు తినరు
( vaaru thinaru)