Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా? - with appear verb

I appear
నేను కనిపిస్తాను (nenu kanipisthaanu)

Do I appear?
నేను కనిపిస్తానా?(nenu kanipisthaanaa?)

When do I appear?
నేను ఎప్పుడు కనిపిస్తాను (nenu eppudu kanipisthaanu?)






I do not appear
నేను కనిపించను (nenu kanipinchanu)


Do not I appear?
నేను కనిపించనా?(nenu kanipinchanaa?)

When do not I appear?
నేను ఎప్పుడు కనిపించను? (nenu eppudu kanipinchanu?)






You appear
నువ్వు కనిపిస్తావు (nuvvu kanipisthaavu)

Do you appear?
నువ్వు కనిపిస్తావా?(nuvvu kanipisthaavaa?)


When do you appear?
నువ్వు ఎప్పుడు కనిపిస్తావు? (nuvvu eppudu kanipisthaavu?)







You do not appear
నువ్వు కనిపించవు (nuvvu kanipinchavu)


Do not you appear?
నువ్వు కనిపించవా? (nuvvu kanipinchavaa?)


When do not you appear?
నువ్వు ఎప్పుడు కనిపించవు? (nuvvu eppudu kanipinchavu?)