have = కలిగి ఉండడం (kaligi undadam)
I have = నేను కలిగి ఉంటాను ( nenu kaligi untaanu)
We have = మేము కలిగి ఉంటాము (memu kaligi untaamu), మనం కలిగి ఉంటాము (manam kaligiuntaamu)
You have = నువ్వు కలిగి ఉంటావు (nuvvu kaligi untaavu)
You have = మీరు కలిగి ఉంటారు (meeru kaligiuntaaru)
They have = వారు కలిగి ఉంటారు (vaaru kaligiuntaaru), వాళ్ళు కలిగి ఉంటారు (vaallu kaligiuntaaru)
Have I ? = నేను కలిగి ఉంటానా? ( nenu kaligiuntaanaa?)
Have we ? = మేము కలిగి ఉంటామా?(memu kaligiuntaamaa?), మనం కలిగి ఉంటామా? (manam kaligiuntaamaa?)
Have you? = నువ్వు కలిగి ఉంటావా? (nuvvu kaligiuntaavaa?)
Have you? = మీరు కలిగి ఉంటారా? (meeru kaligiuntaaraa?)
Have they? = వారు కలిగి ఉంటారా?(vaaru kaligiuntaaraa?), వాళ్ళు కలిగి ఉంటారా? (vaallu kaligiuntaaraa?)
పై వాక్యాలు నిజమైన అర్ధాలు. కానీ Tenses లోకి వచ్చే సరికి వాటి అర్ధాలు ఈ క్రింది విధముగా ఉంటాయి.
Have = ఉండడం (undadam)
I have = నేను ఉంటాను ( nenu untaanu)
We have = మేము ఉంటాము (memu untaamu), మనం ఉంటాము (manam untaamu)
You have = నువ్వు ఉంటావు (nuvvu untaavu)
You have = మీరు ఉంటారు (meeru untaaru)
They have = వారు ఉంటారు (vaaru untaaru), వాళ్ళు ఉంటారు (vaallu untaaru)
Have I ? = నేను ఉంటానా? ( nenu untaanaa?)
Have we ? = మేము ఉంటామా?(memu untaamaa?), మనం ఉంటామా? (manam untaamaa?)
Have you? = నువ్వు ఉంటావా? (nuvvu untaavaa?)
Have you? = మీరు ఉంటారా? (meeru untaaraa?)
Have they? = వారు ఉంటారా?(vaaru untaaraa?), వాళ్ళు ఉంటారా? (vaallu untaaraa?)