Spoken English easy
Come verb forms
Come verb forms
Come verb
forms in Telugu
Verb 1 verb 2 verb
3 verb 4
Come came come coming
రావడం
I come came come coming
నేను వస్తాను వచ్చాను వచ్చి
వస్తు
We come came come coming
మేము వస్తాము వచ్చాము
వచ్చి
వస్తు
You come came come coming
నువ్వు వస్తావు వచ్చావు
వచ్చి
వస్తు
You come came come coming
మీరు వస్తారు వచ్చారు
వచ్చి
వస్తు
He comes came come coming
అతడు వస్తాడు వచ్చాడు
వచ్చి
వస్తు
She comes came come coming
ఆమె వస్తది
వచ్చింది వచ్చి
వస్తు
It comes came come coming
ఇది వస్తది వచ్చింది
వచ్చి
వస్తు
They come came come coming
వారు వస్తారు వచ్చారు
వచ్చి
వస్తు
I come
నేను
వస్తాను
We come
మేము వస్తాము
You come
నువ్వు వస్తావు
You come
మీరు వస్తారు
He comes
అతడు వస్తాడు
It comes
ఇది వస్తది
They come
వారు వస్తారు
I do not come
నేను రాను
We do not come
మేము రాము
You do not come
నువ్వు రావు
You do not come
మీరు రారు
He does not come
అతడు రాడు
She does not come
ఆమె రాదు
It does not come
ఇది రాదు
They do not come
వారు రారు
I am coming
నేను వస్తున్నాను
We are coming
మేము వస్తున్నాము
You are coming
నువ్వు వస్తున్నావు
You are coming
మీరు వస్తున్నారు
He is coming
అతడు వస్తున్నాడు
It is coming
ఇది వస్తున్నది
They are coming
వారు వస్తున్నారు
I am not coming
నేను వస్తలేను
We are not coming
మేము వస్తలేము
You are not coming
నువ్వు వస్తలేవు
He is not coming
అతడు వస్తలేడు
She is not coming
ఆమె వస్తలేదు
It is not coming
ఇది వస్తలేదు
They are not coming
వారు వస్తలేరు
I came
నేను వచ్చాను
We came
మేము వచ్చాము
You came
నువ్వు వచ్చావు
You came
మీరు వచ్చారు
He came
అతడు వచ్చాడు
She came
ఆమె వచ్చింది
It came
ఇది వచ్చింది
They came
వారు వచ్చారు
I did not come
నేను రాలేదు
We did not come
మేము రాలేదు
You did not come
నువ్వు రాలేదు
You did not come
మీరు రాలేదు
He did not come
అతడు రాలేదు
She did not come
ఆమె రాలేదు
It did not come
ఇది రాలేదు
They did not come
వారు రాలేదు