హాయ్ రా, బావున్నావా?
హాయ్, నువ్వు ఎలా ఉన్నావు రా?
Hai, you how are
3 1 2
Hai, How are you?
హాయ్, నేను మంచిగా ఉన్నాను.
Hai, I good am
1 3 2
Hai, I am good
నువ్వు ఒక్కడివే వచ్చావా?
నువ్వు ఒక్కడివి మాత్రమే వచ్చావా?
నువ్వు ఒక్కడివి మాత్రమే రావడం చేసావా?
you one only come did
2 5 4 3 1
Did you come only one?
అవును, నేను ఒక్కడినే వచ్చాను
అవును, నేను ఒక్కడిని మాత్రమే వచ్చాను
Yes, I one only came
1 4 3 2
Yes, I came only one
నువ్వు ఎందుకు నీ భార్యని తీసుకురాలేదు?
నువ్వు ఎందుకు నీ భార్యని తీసుకురావడం చేయలేదు?
you why your wife bring didn't
3 1 5 4 2
Why didn't you bring your wife?
నా భార్య వేరే పెళ్లి కి వెళ్ళింది.
My wife another marriage to went
1 4 3 2
My wife went to another marriage
నువ్వు ఎప్పుడు వచ్చావు?
నువ్వు ఎప్పుడు రావడం చేసావు?
you when come did
3 1 3 2
When did you come?
నేను ఒక గంట ముందు వచ్చాను
I one hour before came
1 4 3 2
I came before one hour
నువ్వు బ్రేక్ ఫాస్ట్ చేసావా?
నువ్వు బ్రేక్ ఫాస్ట్ చేయడం చేసావా?
you break fast do did
2 4 2 1
Did you do break fast?
లేదు, నేను బ్రేక్ ఫాస్ట్ చేయలేదు
లేదు, నేను బ్రేక్ ఫాస్ట్ చేయడం చేయలేదు
No, I break fast do didn't
1 4 3 2
No, I didn't do break fast
బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళదాం
ఇక మనం బ్రేక్ ఫాస్ట్ చేయడాని కి వెళదాం
let us break fast do to go
1 5 4 3 2
Let us go to do break fast
సరే, వెళదాం
సరే, ఇక వెళదాం
Ok, let's go
పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు?
bride groom how is
3 1 2
How is bride groom?
పెళ్లి కొడుకు అందముగా ఉన్నాడు
bride groom handsome is
1 3 2
Bride groom is handsome
పెళ్లి కూతురు ఎలా ఉంది?
bride how is
3 1 2
How is bride?
పెళ్లి కూతురు అందముగా ఉంది
bride beatiful is
1 3 2
Bride is beautiful
నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా?
నువ్వు ఐస్ క్రీమ్ ని ఇష్టపడతావా?
నువ్వు ఐస్ క్రీమ్ ని ఇష్టపడడం చేస్తావా?
you ice cream like do
2 4 2 1
Do you like ice cream?
నాకు ఐస్ క్రీమ్ ఇష్టం
నేను ఐస్ క్రీమ్ ని ఇష్టపడతాను
I ice cream like
1 3 2
I like ice cream
అక్కడ ఐస్ క్రీమ్ ఉంది
there ice cream is
1 3 2
There is ice cream
వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకురండి
వెళ్ళండి మరియు ఐస్ క్రీమ్ తీసుకురండి
go and ice cream bring
1 3 2
Go and bring ice cream
హాయ్, నువ్వు ఎలా ఉన్నావు రా?
Hai, you how are
3 1 2
Hai, How are you?
హాయ్, నేను మంచిగా ఉన్నాను.
Hai, I good am
1 3 2
Hai, I am good
నువ్వు ఒక్కడివే వచ్చావా?
నువ్వు ఒక్కడివి మాత్రమే వచ్చావా?
నువ్వు ఒక్కడివి మాత్రమే రావడం చేసావా?
you one only come did
2 5 4 3 1
Did you come only one?
అవును, నేను ఒక్కడినే వచ్చాను
అవును, నేను ఒక్కడిని మాత్రమే వచ్చాను
Yes, I one only came
1 4 3 2
Yes, I came only one
నువ్వు ఎందుకు నీ భార్యని తీసుకురాలేదు?
నువ్వు ఎందుకు నీ భార్యని తీసుకురావడం చేయలేదు?
you why your wife bring didn't
3 1 5 4 2
Why didn't you bring your wife?
నా భార్య వేరే పెళ్లి కి వెళ్ళింది.
My wife another marriage to went
1 4 3 2
My wife went to another marriage
నువ్వు ఎప్పుడు వచ్చావు?
నువ్వు ఎప్పుడు రావడం చేసావు?
you when come did
3 1 3 2
When did you come?
నేను ఒక గంట ముందు వచ్చాను
I one hour before came
1 4 3 2
I came before one hour
నువ్వు బ్రేక్ ఫాస్ట్ చేసావా?
నువ్వు బ్రేక్ ఫాస్ట్ చేయడం చేసావా?
you break fast do did
2 4 2 1
Did you do break fast?
లేదు, నేను బ్రేక్ ఫాస్ట్ చేయలేదు
లేదు, నేను బ్రేక్ ఫాస్ట్ చేయడం చేయలేదు
No, I break fast do didn't
1 4 3 2
No, I didn't do break fast
బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళదాం
ఇక మనం బ్రేక్ ఫాస్ట్ చేయడాని కి వెళదాం
let us break fast do to go
1 5 4 3 2
Let us go to do break fast
సరే, వెళదాం
సరే, ఇక వెళదాం
Ok, let's go
పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు?
bride groom how is
3 1 2
How is bride groom?
పెళ్లి కొడుకు అందముగా ఉన్నాడు
bride groom handsome is
1 3 2
Bride groom is handsome
పెళ్లి కూతురు ఎలా ఉంది?
bride how is
3 1 2
How is bride?
పెళ్లి కూతురు అందముగా ఉంది
bride beatiful is
1 3 2
Bride is beautiful
నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా?
నువ్వు ఐస్ క్రీమ్ ని ఇష్టపడతావా?
నువ్వు ఐస్ క్రీమ్ ని ఇష్టపడడం చేస్తావా?
you ice cream like do
2 4 2 1
Do you like ice cream?
నాకు ఐస్ క్రీమ్ ఇష్టం
నేను ఐస్ క్రీమ్ ని ఇష్టపడతాను
I ice cream like
1 3 2
I like ice cream
అక్కడ ఐస్ క్రీమ్ ఉంది
there ice cream is
1 3 2
There is ice cream
వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకురండి
వెళ్ళండి మరియు ఐస్ క్రీమ్ తీసుకురండి
go and ice cream bring
1 3 2
Go and bring ice cream