Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

How to understand English language

ఇంగ్లీష్ భాషని ఈజీగా అర్ధం చేసుకోవడం ఎలా -1



Tell  your  opinion
చెప్పండి మీ  అభిప్రాయం
      2          1

మీ అభిప్రాయం చెప్పండి


How many   days     time      did      you       have?
     ఎన్ని.       రోజులు సమయం చేసావు నువ్వు కలిగి ఉండడం         
                 2                        4            1            3

నువ్వు ఎన్ని రోజుల సమయ కలిగి ఉండడం చేసావు?
నువ్వు ఎన్ని రోజుల సమయం కలిగి ఉన్నావు?
నీకు ఎన్ని రోజుల సమయం కావాలి?


  When    did     she    tell  with  you?
ఎప్పుడు  చేసింది  ఆమె చెప్పడం తో   నీ
   2              6        1       5         4     3

ఆమె ఎప్పుడు నీతో  చెప్పడం చేసింది?
ఆమె ఎప్పుడు నీతో చెప్పింది?



    Did.    you      have          net in mobile?
చేసావా నువ్వు కలిగి ఉండడం నెట్ లో మొబైల్
   6          1            5                4   3      2

నువ్వు మొబైల్ లో నెట్ కలిగి ఉండడం చేసావా?
నువ్వు మొబైల్ లో నెట్ కలిగిఉన్నావా?
( నీ మొబైల్ లో నెట్ ఉందా?)




What   is    your opinion?
ఏమిటి  ఉంది  ,మీ  అభిప్రాయం
   2         3          1

మీ  అభిప్రాయం. ఏమిటి ఉంది?
మీ అభిప్రాయం ఏమిటి?



Mother told, "your are coming to home"
అమ్మ చెప్పింది, "నువ్వు ఇంటికి వస్తున్నావు" అని

అమ్మ చెప్పింది, "నువ్వు ఇంటికి వస్తున్నావని"




You  are  coming   to home
నువ్వు ఉన్నావు వస్తూ కి ఇంటి
1              5        4      3   2

నువ్వు ఇంటికి వాస్తు ఉన్నావు
నువ్వు ఇంటికి వస్తున్నావు