Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోవడానికి కారణం ఏమిటి?

ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం రెండు రకాలుగా ఉంటుంది.

1. అర్ధం చేసుకోవడం   - Understand
2. మాట్లాడడం  - Talk

అర్ధం చేసుకోవాలంటే ఈ క్రింది పద్ధతి అనుసరించాలి.

I  am  eating
నేను తింటున్నాను.



మాట్లాడాలంటే ఈ క్రింది పద్ధతి అనుసరించాలి.

నేను తింటున్నాను
I  am  eating


ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?
ఇంగ్లీష్ భాషలో చాలా తప్పులు ఉన్నాయి.

అందుకే

ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించేవాళ్ళు తప్పు అయిన కరెక్ట్ అయిన మాట్లాడమని చెపుతారు.
ఎందుకంటే వాళ్లు తప్పుగా నేర్చుకున్నారు. తప్పుగా మాట్లాడుతున్నారు
కాబట్టి మిమ్మల్ని తప్పుగా మాట్లాడమని చెపుతున్నారు.

కరెక్ట్ గా నేర్పించేవాళ్ళు, కరెక్ట్ గా మాట్లాడేవాళ్లు తప్పుగా మాట్లాడమని
చెప్పరు.
కరెక్టుగా నేర్పించేవాళ్లు కరెక్టుగా నేర్చుకొని, కరెక్టుగా మాట్లాడమని చెపుతారు.


దయచేసి ఎవరు తప్పు నేర్చుకోకండి, తప్పులు మాట్లాడకండి.

మాట్లాడడం రాకపోతే సరిగా ఎలా మాట్లాడాలో నేర్చుకోండి.

మనం మాట్లాడే మాటల అర్ధం మనకు తెలియాలి.

మనం మాట్లాడేది తెలియకుండా బట్టి విధానం తో నేర్చుకుంటే ఇంగ్లీష్ లో మాట్లాడలేరు.

ఇక్కడ నిజమైన పద్దతి ఏమిటంటే  " Translation " పద్ధతి.
Translation అంటే ఒక భాష నుండి ఇంకో భాషలోకి మార్చడం.

ఇది ఎలా సాధ్యమౌతుందంటే.
మనం ప్రతిరోజు తెలుగులో మాట్లాడే మాటలను ఒక పేపర్ మీద
వ్రాసుకోవాలి. అలా వ్రాసుకున్న వాక్యాలను ఇంగ్లీష్ లోకి మార్చాలి.
ఆ మార్చే పద్ధతి తెలియాలంటే మనం మాట్లాడే పదాల అర్ధాలు ఇంగ్లీష్ లో
నేర్చుకోవాలి.

ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంగ్లీష్ లో ఉన్న Tenses
తప్పుగా ఉన్నాయి. మీరు గమనిస్తే తెలుగులో అయిన, హిందీ లో అయిన
కేవలం మూడు కాలాలు (Tenses) మాత్రమే ఉన్నాయి.
కానీ

ఇంగ్లీష్ లో పన్నెండు (Tenses)  కాలాలు ఉన్నాయి.
ఇవన్నీ నేర్చుకోవలసిన అవసరం లేదు.

ఈ క్రిందివి నేర్చుకోండి చాలు

Simple Present  = Future Tense తో సమానం
Present Continuous = Present Tense తో సమానం
Simple Past  =  Past Tense సమానం


పై మూడు కాలాలు నేర్చుకోండి చాలు.  మిగతావి అవసరం లేదు.




ఇంగ్లీష్ లో రెండు రకాల వాక్యాలు ఉంటాయి .

1. ఒకటి క్రియ (verb) తో ఉన్న వాక్యం

I am eating rice




2. రెండోది క్రియ (verb) లేని వాక్యం.
I am a teacher




ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు గమనించవలసిన విషయం ఏమిటంటే
మనం మాట్లాడుతుంది సమాధానామా? లేదా ప్రశ్నా? అనేది మనకు తెలియాలి.


ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం  వలన
పిల్లలు ఇంగ్లీష్ సరిగా నేర్చుకుంటలేరు, తెలుగు సరిగా
నేర్చుకుంటలేరు.



ఇంకొక ముఖ్యమైన విషయం ఒక భాష సరిగా నేర్చుకోకుండా ఇంకొక
భాష ను నేర్చుకోలేరు. తెలుగు లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడలేరు.
ఒకవేళ మీరు మాట్లాడుతుంటే దాంట్లో తప్పులు ఉంటాయి.



ఇంగ్లీష్ లో క్రింది వాటికి అర్ధాలు లేవు.

తినిపించడం
త్రాగించడం
చదివించడం
వ్రాయించడం
నేర్పించడం
మాట్లాడించడం
నడిపించడం


ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న కొన్ని తప్పులు క్రింద ఉన్నాయి.




Who invented computer? (Wrong)
Who did invent computer? (correct)


Don't you have time? (wrong)
Didn't you have time? (correct)



Do you have? (wrong)
Did you have? (correct)


Do you know? (wrong)
Did you know? (correct)


India win by 8 wickets (wrong)
India won by 8 wickets (correct)

Get out (wrong)
Go out (correct)