Verb 1 - run / runs
Verb 2 - ran
Verb 3 - run
Verb 4 - running
Subject Verb 1 Verb 2 Verb 3 Verb 4
run ran run running
పరుగెత్తడం
I run ran run running
నేను పరుగెత్తుతాను పరుగెత్తాను పరుగెత్తి పరుగెత్తుతు
నేను పరుగెత్తుతాను
I run
నేను పరుగెత్తుతున్నాను
I am running
నేను పరుగెత్తాను
I ran