Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Did you know meaning in Telugu

(డిడ్   యు   నో?)
Did    you    know
చేసావా  నువ్వు  తెలుసుకోవడం
   3           1              2

నువ్వు  తెలుసుకోవడం  చేసావా?      అంటే
నువ్వు తెలుసుకున్నావా?         అని  అర్ధం
(nuvvu thelusukunnaavaa?)



నువ్వు తెలుసుకున్నావా? అంటే
నీకు తెలుసా?   అని  అర్ధం

నిజానికి     నీకు తెలుసా   అనే  దానికి  తెలుగులో అర్ధం లేదు


నీకు తెలుసా     అని చెప్పాల్సినపుడు    టెన్స్ లోకి మార్చాలి
నువ్వు తెలుసుకున్నావా?     లాగా మార్చాలి