don't you know?
నువ్వు తెలుసుకోవా?
(nuvvu thelusukovaa?)
didn't you know?
నువ్వు తెలుసుకోలేదా? అంటే నీకు తెలియదా? అని అర్ధం
(nuvvu thelusukoledhaa?) (neeku theliyadhaa?)
Why don't you know?
నువ్వు ఎందుకు తెలుసుకోవు?
(nuvvu endhuku thelusukovu?)
Why didn't you know?
నువ్వు ఎందుకు తెలుసుకోలేదు?
(nuvvu endhuku thelusukoledhu?)
అంటే
నీకు ఎందుకు తెలియదు? అని అర్ధం
(neeku endhuku theliyadhu?)
నువ్వు తెలుసుకోవా?
(nuvvu thelusukovaa?)
didn't you know?
నువ్వు తెలుసుకోలేదా? అంటే నీకు తెలియదా? అని అర్ధం
(nuvvu thelusukoledhaa?) (neeku theliyadhaa?)
Why don't you know?
నువ్వు ఎందుకు తెలుసుకోవు?
(nuvvu endhuku thelusukovu?)
Why didn't you know?
నువ్వు ఎందుకు తెలుసుకోలేదు?
(nuvvu endhuku thelusukoledhu?)
అంటే
నీకు ఎందుకు తెలియదు? అని అర్ధం
(neeku endhuku theliyadhu?)