(ఐ డోంట్ హావ్)
I don't have
నేను చేయను కలిగిఉండడం
1 3 2
నేను కలిగిఉండడం చేయను అంటే
నేను కలిగిఉండను అని అర్ధం
(nenu kaligiundanu)
(ఐ డిడంట్ హావ్)
I didn't have
నేను చేయలేదు కలిగిఉండడం
1 3 2
నేను కలిగిఉండడం చేయలేదు అంటే
నేను కలిగిఉండలేదు అని అర్ధం
(nenu kaligiundaledhu)
నేను కలిగిఉండలేదు అంటే
నా దగ్గర లేదు. అని అర్ధం
(naa dhaggara ledhu)
నా దగ్గర లేదు అనే వాక్యానికి ఇంగ్లీష్ లో వాక్యం లేదు
దీనిని tense లోకి మార్చాలి
నా అంటే నేను. అని అర్ధం
నీ అంటే నువ్వు అని. అర్ధం
I don't have
నేను చేయను కలిగిఉండడం
1 3 2
నేను కలిగిఉండడం చేయను అంటే
నేను కలిగిఉండను అని అర్ధం
(nenu kaligiundanu)
(ఐ డిడంట్ హావ్)
I didn't have
నేను చేయలేదు కలిగిఉండడం
1 3 2
నేను కలిగిఉండడం చేయలేదు అంటే
నేను కలిగిఉండలేదు అని అర్ధం
(nenu kaligiundaledhu)
నేను కలిగిఉండలేదు అంటే
నా దగ్గర లేదు. అని అర్ధం
(naa dhaggara ledhu)
నా దగ్గర లేదు అనే వాక్యానికి ఇంగ్లీష్ లో వాక్యం లేదు
దీనిని tense లోకి మార్చాలి
నా అంటే నేను. అని అర్ధం
నీ అంటే నువ్వు అని. అర్ధం