Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

నీకు అర్ధం కావట్లేదా meaning in English

(neeku ardham kaavatledhaa meaning in English)
నీకు అర్ధం కావట్లేదా?  అంటే 

నువ్వు అర్ధం చేసుకుంటలేవా?  అని అర్ధం 
Aren't you understanding?






(neeku ardhamavuthadhaa meaning in English
నీకు అర్ధమవుతదా?   అంటే 

నువ్వు అర్ధం చేసుకుంటావా?  అని అర్ధం 
Do you understand?







(neeku ardham kaadhaa meaning in English)
నీకు అర్ధం కాదా? అంటే 

నువ్వు అర్ధం చేసుకోవా?  అని అర్ధం 
Don't you understand?






(neeku ardhamavuthundhaa meaning in English)
నీకు అర్ధమవుతుందా? అంటే

నువ్వు అర్ధం చేసుకుంటున్నావా?  అని అర్ధం 
Are you understanding?





(neeku ardhamayyindhaa meaning in English)
నీకు అర్ధమయ్యిందా? అంటే 

నువ్వు అర్ధం చేసుకున్నావా ?  అని అర్ధం 
Did you understand?






(neeku ardham kaaledhaa meaning in English)
నీకు అర్ధం కాలేదా? అంటే

నువ్వు అర్ధం చేసుకోలేదా?  అని అర్ధం 
DIdn't you understand?