Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

What happened meaning in Telugu

What happened
ఏమి జరిగిందో
(emi jarigindho)



నిజానికి పై వాక్యాన్ని ప్రశ్న లాగా తీసుకుంటారు
(nijaaniki pai vaakyaanni prashna laagaa theesukuntaaru)



What heppened?
ఏమి జరిగింది?
(emi jarigindhi?)


కానీ పై వాక్యంలో తప్పు ఉంది. అది ఏమిటంటే
What తర్వాత Helping Verb ఉండాలి. కానీ ఇక్కడ helping Verb లేదు
Helping Verb లేకుంటే ప్రశ్న కాదు.
కానీ అందరూ ఇలాగే మాట్లాడుతున్నారు.

కరెక్ట్ ప్రశ్న ఏమిటంటే

What did happen?
ఏమి జరిగింది?


ఈ వాక్యం కరెక్ట్




What happened I didn't know
ఏమి జరిగిందో నాకు తెలియదు
(emi jarigindho naaku theliyadhu)