Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

News in Telugu and English

భారతదేశం అభివృద్ధి చెందుతుంది.
India is developing


మీ హృదయం ఎక్కడ ఉందో మీ మనసు అక్కడ ఉంది
Where your heart is there is your mind


మనం ఆమెను కాపాడుదాం
Let us protect her


దేశ భవిత యువత చేతిలో
Country Future is in Youth hands


మంచి సంస్కరణలు తేవాలి
Should bring good versions


ఏపి ఎంసెట్ ఏప్రిల్ 20 నుంచి
AP Eamcet is from April 20


ఇంటర్ గ్రేడ్ల విధానం రద్దు
Inter grades policy canceled


నేను చెప్పేదే చట్టం
What I am telling that is Act


ఎన్నికలు వచ్చే నెలలో ఉన్నాయి
Elections are in next month


 ఎన్నికలు వచ్చే నెలలో ఉండాలి
Elections should be in next month


మాటలలో చెప్పొద్దు చేతలలో చూపించాలి
Should not tell in talks, should show in works


చెప్తున్నారు కానీ చేయట్లేరు
Telling but not doing


ఇదే చివరి రోజు
This is last day