Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Do meaning in Telugu

Do verb meanings :


Do = చేయడం

Do = చేయి, చేయండి

I do = నేను చేస్తాను

We do = మేము చేస్తాము

You = నువ్వు చేస్తావు

You do = మీరు చేస్తారు

They do = వారు చేస్తారు



Do Helping Verb meanings

Do = చేస్తాను, చేస్తాము, చేస్తావు, చేస్తారు, చేస్తానా, చేస్తామా, చేస్తావా, చేస్తారా