Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

12-Spoken English self Test

నేను అంటాను

నేను అనను

నేను అంటున్నాను

నేను అనట్లేను

నేను అన్నాను

నేను అనలేదు

నేను అనవచ్చు

నేను అనకపోవచ్చు

నేను అంటూ ఉండవచ్చు

నేను అంటూ ఉండకపోవచ్చు

నేను అని ఉండవచ్చు

నేను అని ఉండకపోవచ్చు

నేను అనగలను

నేను అనలేను

నేను అనగలిగాను

నేను అనలేకపోయాను

నేను అనాలి

నేను అనవద్దు

 

అను (అనండి)

అనకు (అనకండి)

అందాం

నన్ను అననివ్వండి

నన్ను అననివ్వకండి

 

నేను అనాలని అనుకుంటున్నాను

నేను అనాలని అనుకోవట్లేదు

నేను అనాలని అనుకున్నాను

నేను అనాలని అనుకోలేదు

 

 

ఆమె నేను అంటానని అన్నది

ఆమె నేను అననని అన్నది

ఆమె నేను అంటున్నానని అన్నది

ఆమె నేను అంటలేనని అన్నది

ఆమె నేను అన్నానని అన్నది

ఆమె నేను అనలేదని అన్నది

 

నువ్వు అంటే, నేను అంటాను

నువ్వు అనకుంటే, నేను అనను

 

 

 

 

నేను అంటాను

I will say

 

నేను అనను

I will not say

 

నేను అంటున్నాను

I am saying

 

నేను అనట్లేను

I am not saying

 

నేను అన్నాను

I said

 

నేను అనలేదు

I did not say

 

నేను అనవచ్చు

I may say

 

నేను అనకపోవచ్చు

I may not say

 

నేను అంటూ ఉండవచ్చు

I may be saying

 

నేను అంటూ ఉండకపోవచ్చు

I may not be saying

 

నేను అని ఉండవచ్చు

I might said

 

నేను అని ఉండకపోవచ్చు

I might not said

 

నేను అనగలను

I can say

 

నేను అనలేను

I can not say

 

నేను అనగలిగాను

I could say

 

నేను అనలేకపోయాను

I could not say

 

నేను అనాలి

I should say

 

నేను అనవద్దు

I should not say

 

అను (అనండి)

Say

 

అనకు (అనకండి)

Don’t say

 

అందాం

Let say

 

నన్ను అననివ్వండి

Let me say

 

నన్ను అననివ్వకండి

Don’t let me say

 

నేను అనాలని అనుకుంటున్నాను

I am thinking to say

 

నేను అనాలని అనుకోవట్లేదు

I am not thinking to say

 

నేను అనాలని అనుకున్నాను

I thought (did think) to say

 

నేను అనాలని అనుకోలేదు

I did not think to say

 

 

 

ఆమె నేను అంటానని అన్నది

She said that I will say

 

ఆమె నేను అననని అన్నది

She said that I will not say

 

ఆమె నేను అంటున్నానని అన్నది

She said that I am saying

 

ఆమె నేను అంటలేనని అన్నది

She said that I am not saying

 

ఆమె నేను అన్నానని అన్నది

She said that I said

 

ఆమె నేను అనలేదని అన్నది

She said that I did not say

 

 

నువ్వు అంటే, నేను అంటాను

If you will say, I will say

 

నువ్వు అనకుంటే, నేను అనను

If you will not say, I will not say





Vaallaki permission undhi.


Neeku permission ledhaa?


Avunu, naaku permission undhi


Nuvvu metlu ekkagalavaa?


Ledhu, nenu metlu ekkalenu


Meeru chaalaa panichesthunnaaru.


Emee cheppoddhu


Current bill kattu.


Vaallu konchem sepu untaaru.


Chaalaa manchidhi.


Neeku oka support dhorikindhi


Battalu aareyyi


Meeru enni thintaaru


Nenu konni thintaanu










Vaallaki permission undhi.

They have permission.


Neeku permission ledhaa?

Didn't you have permission?


Avunu, naaku permission undhi

Yes, i have permission


Nuvvu metlu ekkagalavaa?

Can you climb steps?


Ledhu, nenu metlu ekkalenu

No, i can not climb steps.


Meeru chaalaa panichesthunnaaru.

You are doing heavy work.


Emee cheppoddhu

Should not tell anything


Current bill kattu.

Pay current bill.


Vaallu konchem sepu untaaru.

They will stay some time.


Chaalaa manchidhi.

Very good 


Neeku oka support dhorikindhi

You got one support


Battalu aareyyi

Put the clothes under sunlight


Meeru enni thintaaru

How many will you eat?


Nenu konni thintaanu

I will eat some