Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Simple Present in Spoken English

Simple Present Tense


నేను అంటాను 

I say


నేను అనను 

I don't say 


మేము అంటాము 

We say


మేము అనము

We don't say


నువ్వు అంటావు 

You say 


నువ్వు అనవు

You don't say


మీరు అంటారు

You say 


మీరు అనరు

You don't say 


అతడు అంటాడు

He says 


అతడు అనడు

He doesn't say


ఆమె అంటది

She says


ఆమె అనదు

She doesn't say


ఇది అంటది

It says 


ఇది అనదు

It doesn't say


వారు అంటారు 

They say 


వారు అనరు

They don't say

----------







Say Spoken English 


(వీటి ఇంగ్లీష్ అర్ధాల కోసం కింద చూడండి)

(మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి)

నేను అంటాను  

 

నేను అనను  

 

నేను అంటున్నాను  

 

నేను అంటలేను  (నేను అనట్లేను ) (నేను అనడం లేదు)

 

నేను అన్నాను  

 

నేను అనలేదు  

 

నేను అనవచ్చు

 

నేను ఆనకపోవచ్చు

 

నేను అంటూ ఉండవచ్చు

 

నేను అంటూ ఉండకపోవచ్చు

నేను అని ఉండవచ్చు

 

నేను అని ఉండకపోవచ్చు

 

నేను అనగలను

 

నేను అనలేను

 

నేను అనగలిగాను

 

నేను అనలేకపోయాను  

 

నేను అనాలి

 

నేను అనవద్దు  

 

అను లేదా అనండి

 

 

అనకు లేదా అనకండి

 

 

అందాం  

 

నన్ను అననివ్వండి

 

నన్ను అననివ్వకండి

 

నేను అనాలని అనుకుంటాను

 

నేను అనాలని అనుకోను

 

నేను అనాలని అనుకుంటున్నాను

 

నేను అనాలని అనుకుంటలేను (అనుకోవట్లేను) (అనుకోవడం లేధు)

 

నేను అనాలని అనుకున్నాను

 

నేను అనాలని అనుకోలేదు

 

నేను అంటానన్నాను

 

నేను అంటానలేదు

 

ఆమె నేను అంటానన్నది

 

ఆమె నేను అననన్నది

 

ఆమె నేను అంటున్నానన్నది

 

ఆమె నేను అనట్లేనన్నది

 

ఆమె నేను అన్నానన్నది

 

ఆమె నేను అనలేదన్నది

 

-----------------

  

నేను అంటాను  

I will say

 

నేను అనను  

I will not say

 

నేను అంటున్నాను  

I am saying

 

నేను అంటలేను  (నేను అనట్లేను ) (నేను అనడం లేదు)

I am not saying

 

నేను అన్నాను  

I said (I did not say)

 

నేను అనలేదు  

I did not say

 

నేను అనవచ్చు

I may say

 

నేను ఆనకపోవచ్చు

I may not say

 

నేను అంటూ ఉండవచ్చు

I may be saying

 

నేను అంటూ ఉండకపోవచ్చు

I may not be saying

 

నేను అని ఉండవచ్చు

I might said

 

నేను అని ఉండకపోవచ్చు

I might not said

 

నేను అనగలను

I can say

 

నేను అనలేను

I can not say

 

నేను అనగలిగాను

I could say

 

నేను అనలేకపోయాను  

I could not say

 

నేను అనాలి

I should say

 

నేను అనవద్దు  

I should not say

 

అను లేదా అనండి

Say

 

అనకు లేదా అనకండి

Don’t say

 

అందాం  

Let say

 

నన్ను అననివ్వండి

Let me say

 

నన్ను అననివ్వకండి

Don’t let me say

 

నేను అనాలని అనుకుంటాను

I will think to say

 

నేను అనాలని అనుకోను

I will not think to say

 

నేను అనాలని అనుకుంటున్నాను

I am thinking to say

 

నేను అనాలని అనుకుంటలేను (అనుకోవట్లేను) (అనుకోవడం లేధు)

I am not thinking to say

 

నేను అనాలని అనుకున్నాను

I thought to say (I did think to say)

 

నేను అనాలని అనుకోలేదు

I did not think to say

 

ఆమె నేను అంటానన్నది

She said that I will say

 

ఆమె నేను అననన్నది

She said that I will not say

 

ఆమె నేను అంటున్నానన్నది

She said that I am saying

 

ఆమె నేను అనట్లేనన్నది

She said that I am not saying

 

ఆమె నేను అన్నానన్నది

She said that I said (I did say)

 

ఆమె నేను అనలేదన్నది

She said that I did not say

-----------------