Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Remember Questions and Answers

 నేను గుర్తుంచుకుంటాను (నాకు గుర్తుంటది) 

I will remember

 

నేను గుర్తుంచుకోను (నాకు గుర్తుండదు)

I will not remember

 

నేను గుర్తుంచుకుంటున్నాను (నాకు గుర్తుంటుంది)

I am remembering

 

నేను గుర్తుంచుకుంటలేను (నాకు గుర్తుంటలేదు)

I am not remembering

 

నేను గుర్తుంచుకున్నాను (నాకు గుర్తుంది)

I remembered (did remember)

 

నేను గుర్తుంచుకోలేదు (నాకు గుర్తులేదు)

I did not remember

 

నేను గుర్తుంచుకోవచ్చు (నాకు గుర్తుండొచ్చు)

I may remember

 

నేను గుర్తుంచుకోకపోవచ్చు (నాకు గుర్తుండకపోవచ్చు)

I may not remember

 

నేను గుర్తుంచుకుంటూ ఉండవచ్చు (నాకు గుర్తుంటూ ఉండవచ్చు)

I may be remembering

 

నేను గుర్తుంచుకుంటూ ఉండకపోవచ్చు (నాకు గుర్తుంటూ ఉండకపోవచ్చు)

I may not be remembering

 

నేను గుర్తుంచుకొని ఉండవచ్చు (నాకు గుర్తుండి ఉండవచ్చు)

I might remembered

 

నేను గుర్తుంచుకొని ఉండకపోవచ్చు (నాకు గుర్తుండి ఉండకపోవచ్చు)

I might not remembered

 

నేను గుర్తుంచుకోగలను (నాకు గుర్తుండగలదు)

I can remember

 

Spoken English Self Test - 4


నేను గుర్తుంచుకోలేను (నాకు గుర్తుండలేదు)

I can not remember

 

నేను గుర్తుంచుకోగాలిగాను   

I could remember

 

నేను గుర్తుంచుకోలేకపోయాను

I could not remember

 

నేను గుర్తుంచుకోవాలి.

I should remember

 

నేను గుర్తుంచుకోవద్దు.

I should not remember

 

 

గుర్తుంచుకో (గుర్తుంచుకోండి)

Remember

 

గుర్తుంచుకోకు (గుర్తుంచుకోకండి)

Don’t remember

 

గుర్తుంచుకుందాం

Let remember

 

నన్ను గుర్తుంచుకోనివ్వండి.

Let me remember

 

నన్ను గుర్తుంచుకోనివ్వకండి.

Don’t let me remember

 

గుర్తుంచుకోవాలి

Should remember

 

గుర్తుంచుకోవద్దు

Should not remember

 

 

నేను గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాను.

I am thinking to remember

 

నేను గుర్తుంచుకోవాలని అనుకోవట్లేదు.

I am not thinking to remember

 

నేను గుర్తుంచుకోవాలని అనుకున్నాను.

I thought (did think) to remember

 

నేను గుర్తుంచుకోవాలని అనుకోలేదు.

I did not think to remember

 

 

 

నేను గుర్తుంచుకుంటానని అతడు అన్నాడు

He said that I will remember

 

నేను గుర్తుంచుకోనని అతడు అన్నాడు

He said that I will not remember

 

నేను గుర్తుంచుకుంటున్నానని అతడు అన్నాడు

He said that I am remembering

 

నేను గుర్తుంచుకుంటలేనని అతడు అన్నాడు

He said that I am not remembering

 

నేను గుర్తుంచుకున్నానని అతడు అన్నాడు

He said that I remembered (did remember)

 

నేను గుర్తుంచుకోలేదని అతడు అన్నాడు

He said that I did not remember