Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ - 1

Understanding English - 1


Why don't you go?

నువ్వు ఎందుకు వెళ్లవు?


You don't come na 

నువ్వు రావు కదా


Why should I come?

నేను ఎందుకు రావాలి?


నీ పని కాబట్టి, నువ్వు రావాలి.

Because your work, you should come


I should go 

నేను వెళ్ళాలి


Should I go?

నేను వెళ్ళాలా?


Where should I go?

నేను ఎక్కడ వెళ్ళాలి?


What you said, that is correct

నువ్వు ఏమన్నావో, అది కరెక్ట్


Don't tell

చెప్పకు


Don't you tell to me?

నువ్వు నాకు చెప్పవా?


What should I tell?

నేను ఏమి చెప్పాలి?


You went there na

నువ్వు అక్కడ వెళ్ళావు కదా


How did you know?

నీకు ఎలా తెలుసు?


Your friend told

నీ ఫ్రెండ్ చెప్పింది


What did my friend tell about me?

నా ఫ్రెండ్ ఏమిటి  నా గురుంచి చెప్పింది?


Your friend told that You are doing extras

నువ్వు ఎక్ష్ట్రాలు చేస్తున్నావని నీ ఫ్రెండ్ చెప్పింది


Those are not true

అవి నిజం కావు


Did you eat rice?

అన్నం తిన్నవా?


Did you do breakfast?

నువ్వు  బ్రేక్ ఫాస్ట్ చేసావా?


Do you eat idli?

నువ్వు ఇడ్లి తింటావా?


You came here, did you tell in the home?

ఇంట్లో చెప్పి వచ్చావా?  (నువ్వు ఇక్కడ వచ్చావు, నువ్వు ఇంట్లో చెప్పావా)


Are your relatives in America?

మీ చుట్టాలు(బంధువులు) అమెరికా లో ఉన్నారా?


Yes, my relatives are in America.

అవును, మా చుట్టాలు అమెరికా లో ఉన్నారు.


Did you go to America anytime?

నువ్వు ఎప్పుడైనా అమెరికా కి వెళ్ళావా?


No, I didn't go to America anytime

లేదు, నేనెప్పుడూ అమెరికా కి వెళ్ళలేదు


They called me so I went there

నేను వెళ్లాల్సి వచ్చింది (వాళ్ళు పిలిచారు కావున నేను అక్కడకి వెళ్ళాను)


Did you have mind?

నీకు మైండ్ ఉందా? (నువ్వు మైండ్ కలిగిఉన్నావా?)


You are talking, did you have brain?

నువ్వు బుర్ర ఉండి మాట్లాడుతున్నావా? (నువ్వు మాట్లాడుతున్నావు, నీకు బుర్ర ఉందా?)


Tell, i don't come (tell that I don't come)

నేను రానని చెప్పు (చెప్పు నేను రానని)


I couldn't write exam.

నేను పరీక్ష రాయలేకపోయాను.


Why couldn't you write exam?

నువ్వు ఎందుకు పరీక్ష రాయలేకపోయావు?


I went outside on one work so I couldn't write exam

నేను ఒక పని మీద బయటకి వెళ్ళాను కావున నేను పరీక్ష రాయలేకపోయాను.


Mummy called you

అమ్మ రమ్మంది. (అమ్మ నిన్ను పిలిచింది)


Why?

ఎందుకు?


You said that I will go to city 

నేను సిటీ కి వెళతానని అన్నావు కదా


I absorb (i will absorb)

నేను గ్రహిస్తాను 


I don't absorb (i won't absorb)

నేను గ్రహించను


I am absorbing

నేను గ్రహిస్తున్నాను


I am not absorbing

నేను గ్రహిస్తలేను (నేను గ్రహించడం లేదు) (నేను గ్రహించట్లెను) 


I absorbed (I did absorb) ( i have absorbed)

నేను గ్రహించాను


I didn't absorb (i haven't absorbed)

నేను గ్రహించలేదు


nothing to worry

చింతించడానికి ఏమీలేదు 


keep going

వెళుతూ ఉంచండి 


keep trying

ప్రయత్నిస్తూ ఉంచండి 


keep watching

వీక్షిస్తూ ఉంచండి 


stay back

వెనక ఉండు  (వెనక ఉండండి)


don't irritate me

నన్ను విసిగించకు ( నన్ను విసిగించకండి)


close the window

కిటికీ మూయి 


eat early and sleep 

తొందరగా తిని పడుకో 


take your way

నీ దారి తీసుకో 


go in your way

నీ దారిలో వెళ్ళు 


don't be stupid

స్టుపిడ్ లాగా ఉండకు 


think positive,  that will help to you

పాజిటివ్ గా ఆలోచించు (పాజిటివ్ గా అనుకో), అది నీకు సహాయం చేస్తది