"THANK GOD" English Language Hub app
నువ్వు తింటే, నేను తింటాను.
If you will eat, I will eat.
నువ్వు తినకుంటే, నేను తినను.
If you will not eat, i will not eat.
ఆమె రాస్తే, అతను రాస్తాడు.
If she will write, he will write
ఆమె రాయకుంటే, అతను రాయడు.
If she will not write, he will not write