Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English - 26

మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? (Manam ippudu ekkadiki vellaali?)

Where should we go now?


మనం ఇప్పుడు బ్యాంక్ కి వెళ్ళాలి. (Manam ippudu bank ki vellaali)

We should go to bank?


బ్యాంక్ కి వెళ్ళాలా? (Bank ki vellaalaa?)

Should we go to bank?


అవును, బ్యాంక్ కి వెళ్ళాలి. (Avunu, bank ki vellaali)

Yes, we should go to bank.


ఎందుకు? (Endhuku?)

Why?


డబ్బులు డ్రా చేయాలి. (Dabbulu draw cheyaali)

We should draw money?


ఎన్ని డబ్బులు డ్రా చేస్తావు? (Enni dabbulu draw chestaavu?)

How many money will you draw?


ముప్పై వేలు. (Muppai velu)

Thirty thousand.


ముప్పై వేలు ఎందుకు? (Muppai velu endhuku?)

Why thirty thousand?


నీ కాలేజ్ ఫీజు చెల్లించాలి. (Nee college fees chellinchaali)

We should pay your college fees.


లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? (Last date eppudu undhi?)

When is last date?


రేపే లాస్ట్ డేట్. (Repe last date)

Tomorrow is last date.


తొందరగా వెళదాం. (Thondharagaa veladhaam)

Let go fastly.


తొందర ఎందుకు? (Thondhara endhuku?)

Why fast?


బ్యాంక్ క్లోజ్ చేస్తారు. (Bank close chesthaaru)

They will close bank.


బ్యాంక్ ని నాలుగు గంటలకు క్లోజ్ చేస్తారు. ఇప్పుడు టైం మూడు అయ్యింది. (Bank ni naalugu gantalaku close chesthaaru. ippudu time moodu ayyindhi)

They will close bank at 4pm. Now time is 3pm.


మనం వెళ్ళేసరికి నాలుగు అవుతది. (Manam velle sariki naalugu avuthadhi)

When we will reach then time will be 4pm.