Stand verb forms in English
Stand verb forms in Telugu
Subject Verb 1 Verb 2 Verb 3 Verb 4
stand / stood stood standing
stands
I stand stood stood standing
నేను నిలబడతాను నిలబడ్డాను నిలబడి నిలబడుతు
We stand stood stood standing
మేము నిలబడతాము నిలబడ్డాము నిలబడి నిలబడుతు
You stand stood stood standing
నువ్వు నిలబడతావు నిలబడ్డావు నిలబడి నిలబడుతు
You stand stood stood standing
మీరు నిలబడతారు నిలబడ్డారు నిలబడి నిలబడుతు
He stands stood stood standing
అతడు నిలబడతాడు నిలబడ్డాడు నిలబడి నిలబడుతు
She stands stood stood standing
ఆమె నిలబడతది నిలబడ్డది నిలబడి నిలబడుతు
It stands stood stood standing
ఇది నిలబడతది నిలబడ్డది నిలబడి నిలబడుతు
They stand stood stood standing
వారు నిలబడతారు నిలబడ్డారు నిలబడి నిలబడుతు