Like Verb Forms in English
Like Verb Forms in Telugu
Subject Verb 1 Verb 2 Verb 3 Verb 4
Like / liked liked liking
Likes
I Like liked liked liking
నేను ఇష్టపడతాను ఇష్టపడ్డాను ఇష్టపడి
ఇష్టపడుతు
We Like liked liked liking
మేము ఇష్టపడతాము ఇష్టపడ్డాము ఇష్టపడి
ఇష్టపడుతు
You like liked liked liking
నువ్వు ఇష్టపడతావు ఇష్టపడ్డావు ఇష్టపడి
ఇష్టపడుతు
You like liked liked liking
మీరు ఇష్టపడతారు ఇష్టపడ్డారు ఇష్టపడి
ఇష్టపడుతు
He Likes liked liked liking
అతడు ఇష్టపడతాడు ఇష్టపడ్డాడు ఇష్టపడి
ఇష్టపడుతు
She Likes liked liked liking
ఆమె ఇష్టపడతది ఇష్టపడ్డది
ఇష్టపడి
ఇష్టపడుతు
It Likes liked liked liking
ఇది ఇష్టపడతది ఇష్టపడింది
ఇష్టపడి
ఇష్టపడుతు
They Like liked liked liking
వారు ఇష్టపడతారు ఇష్టపడ్డారు ఇష్టపడి ఇష్టపడుతు