Beg Verb Forms
Beg Verb Forms in English and Telugu
Subject Verb 1 Verb 2
Verb 3 Verb 4
beg
/ begged begged begging
begs
I beg begged begged begging
నేను అడుక్కుంటాను అడుక్కున్నాను అడుక్కుని అడుక్కుంటు
We beg begged begged begging
మేము అడుక్కుంటాము అడుక్కున్నాము అడుక్కుని అడుక్కుంటు
You beg begged begged begging
నువ్వు
అడుక్కుంటావు అడుక్కున్నావు అడుక్కుని అడుక్కుంటు
You beg begged begged begging
మీరు అడుక్కుంటారు అడుక్కున్నారు అడుక్కుని అడుక్కుంటు
He begs begged begged begging
అతడు అడుక్కుంటాడు అడుక్కున్నాడు అడుక్కుని అడుక్కుంటు
She begs begged begged begging
ఆమె అడుక్కుంటది అడుక్కున్నది
అడుక్కుని అడుక్కుంటు
It begs begged begged begging
ఇది అడుక్కుంటది అడుక్కున్నది
అడుక్కుని అడుక్కుంటు
They beg begged begged begging