Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Drink, drinking Telugu meanings

Drink = తాగడం 

Drinking = తాగడం, తాగుతు

Drink యొక్క నిజమైన అర్ధం "తాగడం"

Drinking యొక్క అర్ధం వాక్యాన్ని బట్టి "తాగడం లేదా తాగుతు".

మనం వాటిని పూర్తిగా, క్లారిటీగా నేర్చుకుందాం.

   I      will       drink
నేను  చేస్తాను  తాగడం
 1         3           2

నేను  తాగడం  చేస్తాను 
నేను తాగుతాను     
-------------
Drinking  is  injurious to health 
తాగడం     ఉంది  హానికరం   కి   ఆరోగ్యం
   1             5         4          3       2

తాగడం ఆరోగ్యానికి హానికరముగా ఉంది.
తాగడం ఆరోగ్యానికి హానికరం.
------------
   I       am      drinking 
నేను  ఉన్నాను   తాగుతు
  1        3               2

నేను తాగుతు  ఉన్నాను 
నేను తాగుతున్నాను