Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

How to understand English - 1

How to understand English - 1

1.    Is this your phone?

ఇది మీ ఫోనా?


2.    No, this is not my phone.

లేదు, అది నా ఫోన్ కాదు.  


3.    Whose phone is this?

ఇది ఎవరి ఫోన్?


4.    I did not know

నాకు తెలియదు


5.    Ask them

వారిని అడుగు


6.    Hello, is that your phone?

ఇదిగో, అది మీ ఫోనా?


7.    Yes, that is my phone.

అవును, అది నా ఫోన్.


8.    Go and take

వెళ్ళి తీసుకో


9.    Where did you see this phone?

నువ్వు ఈ ఫోన్ ఎక్కడ చూసావు?


10.  I saw this phone on the bench.

నేను బెంచ్ మీడ ఈ ఫోన్ చూశాను.


11.  Thanks to you.

మీకు కృతజ్ఞతలు.


12.  Welcome to you.

మీకు స్వాగతం.


13.   Shall we go?

మనం వెళదామా?


14.  Where shall we go?

మనం ఎక్కడ వెళదాం?


15.  We shall go to restaurant.

మనం రెస్టారెంట్ కి వెళదాము.


16.  Shall we go now?

మనం ఇప్పుడు వెళదామా?


17.  Yes, Is any problem to you?

అవును, నీకు ఏదైనా సమస్య ఉందా?


18.  No problem. But, rain is falling now.

సమస్య లేదు. కానీ, వర్షం పడుతుంది.


19.  I did have umbrella.

నా దగ్గర గొడుగు ఉంది.


20.  This is not enough to us.

ఇది మనకు చాలదు.


21.  I will buy another umbrella.

నేను ఇంకొక గొడుగు కొంటాను.


22.  Did you have money?

నీ దగ్గర డబ్బులు లేవా?


23.  Yes, I did have money.

అవును, నా దగ్గర లేవు.


24.  There is shop. Come fastly.

అక్కడ షాప్ ఉంది. త్వరగా రా.


25.  Let’s go (Let go)

వెళదాము